Omicron Variant : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. చర్మం, ప్లాస్టిక్‌లపై ఎన్ని గంటల వరకు ఉంటుందంటే..?
Omicron Variant : కరోనా వైరస్ ప్రపంచంపై దాడి మొదలు పెట్టి రెండేళ్లకు పైగానే పూర్తయింది. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియెంట్లతో కరోనా మనకు సవాల్ విసురుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఒమిక్రాన్ రూపంలో మళ్లీ వేగంగా కరోనా వ్యాపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియెంట్ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతోంది. అయితే గత వేరియెంట్ల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి … Read more









