కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

క‌రోనా అనంత‌రం చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా అప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌కూలి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌తో చ‌నిపోతున్నారు. ఈ మ‌ధ్య ఇలా జ‌ర‌గ‌డం కూడా ఎక్కువైంది. ఆ మాట కొస్తే చిన్నారులు కూడా ఇలా మ‌రణిస్తున్నారు. అయితే దీని వెనుక కోవిడ్ వ్యాక్సిన్ ఉంద‌ని, ఈ టీకాల‌ను తీసుకోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని సైంటిస్టులు ఇప్ప‌టి వ‌ర‌కు భావిస్తూ వ‌చ్చారు. కానీ ఇందుకు కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాద‌ని, … Read more

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

మ‌న దేశంలో అక్ష‌రాస్య‌త శాతంలోనే కాదు, ఆరోగ్య‌ప‌రంగానూ కేర‌ళ మొద‌టి స్థానంలో ఉంది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఆ రాష్ట్రం జీవ‌న‌శైలి (లైఫ్ స్టైల్‌) వ్యాధులు అధికంగా వ‌స్తున్న రాష్ట్రాల్లోనూ మొద‌టి స్థానంలో ఉంద‌ట‌. కేర‌ళ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఎక‌నామిక్ రివ్యూ-2018లో ఈ విష‌యం తెలిసింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఓ నివేదిక‌ను కూడా ఇచ్చింది. అందులో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కేర‌ళ ఇప్పుడు దేశంలోనే అత్య‌ధికంగా లైఫ్ స్టైల్ వ్యాధులు వ‌స్తున్న … Read more

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిర‌కం మందులు విచ్చ‌ల‌విడిగా చెల‌మాణి అవుతున్నాయి. పారాసిటమాల్‌ మాత్రల నుంచి కాల్షియం సప్లిమెంట్లు, విటమిన్‌ ట్యాబ్లెట్ల వరకూ నాసిరకంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన దాదాపు 3వేల ఔషధాల నమూనాల్లో 71 మందులు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) వెల్లడించింది. మార్కెట్లో లభించే ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ … Read more

నిజంగా గ్రేట్.. 57 ఏళ్ల వ‌య‌స్సులో ఏకంగా 20 కేజీలు త‌గ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్..

సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్ వెంక‌ట కృష్ణ ప్యూర్ వెజిటేరియ‌న్‌. అత‌ని వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. అత‌ను త‌న జీవిత కాలంలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య ఎదుర్కోలేదు. కాని త‌న స్నేహితుడు ఫిట్‌నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండ‌గా, అక‌స్మాత్తుగా మర‌ణించాడు. అది వెంక‌ట కృష్ణ‌ని చాలా బాధించింది. 2008 సంవత్సరంలో, వెంకట కృష్ణ‌ బరువు 89 కిలోలు. దాని వ‌ల‌న ఆరోగ్య స‌మ‌స్య క‌లుగుతుంద‌ని భావించి తీవ్రంగా వ్యాయామం చేయ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో బరువు కోల్పోయి 69 కిలోల … Read more

క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన పారాసిట‌మాల్‌, దానికి బ‌దులుగా ఏవి వాడొచ్చంటే..?

ఇటీవ‌ల మార్కెట్‌లో ప్ర‌తీది క‌ల్తీ జ‌రుగుతుంది. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు. రీసెంట్‌గా సెంట్రల్‌ డ్రగ్ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన డ్రగ్‌ క్వాలిటీ పరీక్షలో మనం ఉపయోగిస్తున్న దాదాపు 53 రకాల మాత్రలు ఈ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించకపోవడం గమనార్హం.పారాసిటమాల్- 500 ఎమ్‌జీ, పాన్-డీ, కాల్షియం సప్లిమెంట్లు వంటి పలు ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు అధికారులు గుర్తించారు.ఈ ఔషధాల్లోనూ నాణ్యతా లోపాలు కూడా బయటపడటంతో మరింత అప్రమత్త, … Read more

పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఇప్పుడంటే చాలా మంది డోలో వాడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం పార‌సిట‌మాల్ ఎక్కువ‌గా వాడేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి మనమే పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం ఎక్కువ‌గా పెరిగింది. అయితే తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ … Read more

న‌వ వ‌రుడు గుండె పోటుతో మృతి.. ఎందుకిలా జ‌రుగుతోంది..?

ఇటీవ‌లి కాలంలో కొన్ని పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలని భావించిన పెద్ద‌ల‌కి పెద్ద షాకే త‌గులుతుంది.మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన స‌మయంలో యువకుడు విగతజీవిగా మార‌డం చాలా సార్లు చూశాం. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమని విల‌పించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టించింది. ముఖ్యంగా గుండెపోటుతో యువకుడు మృతి చెందడం బాధ‌ని క‌లిగిస్తుంది.కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. … Read more

Illia Yehfimchyk : 36 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన భ‌యంక‌ర‌మైన బాడీ బిల్డ‌ర్

Illia Yehfimchyk : ఈ రోజుల్లో బాడీని పెంచుకునే క్ర‌మంలో చాలా మంది లేని పోని స‌మస్య‌లు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి మృత్యువు బారిన కూడా ప‌డాల్సిన ప‌రిస్థితి.ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్‌గా పేరొందిన వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్నుమూయ‌డం అంద‌రు నివ్వెర‌పోయేలా చేసింది. బెలారస్‌కు చెందిన బాడీ బిల్డర్‌ ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆరు అడుగుల ఎత్తు, భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్‌ చిక్‌ గుండెపోటుతో … Read more

Whiteland Virus : చైనాలో మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ విజృంభ‌ణ‌..!

Whiteland Virus : ఇప్పుడు ప్ర‌జ‌ల‌ని వైర‌స్ భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి.కొత్త కొత్త ర‌కాల వైర‌స్‌లు పుట్టుకొస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌కం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. వెట్ ల్యాండ్ వైరస్‌ను మొదట 2019లో గుర్తించారు. మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన … Read more