ఈ రోజుల్లో అల్లోప‌తి, ఆయుర్వేద‌, హోమియోప‌తి.. ఏ వైద్య విధానాన్ని అనుస‌రించాలి..?

ఈ రోజుల్లో ఏది సరియగు వైద్యము అని తీర్పు చెప్పడం అతికష్టం. ప్రతి వైద్య విధానానికి దాని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి వాటిని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. ఒక వ్యక్తికి ఏది ఉత్తమమో అది మరొకరికి కాకపోవచ్చు. వారి వారి ఆరోగ్య అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఏది మంచిదో ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం : ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సమతుల్యతను నొక్కి చెబుతుంది. దీర్ఘకాలిక మరియు జీవనశైలి సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా … Read more

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిర‌కం మందులు విచ్చ‌ల‌విడిగా చెల‌మాణి అవుతున్నాయి. పారాసిటమాల్‌ మాత్రల నుంచి కాల్షియం సప్లిమెంట్లు, విటమిన్‌ ట్యాబ్లెట్ల వరకూ నాసిరకంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన దాదాపు 3వేల ఔషధాల నమూనాల్లో 71 మందులు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) వెల్లడించింది. మార్కెట్లో లభించే ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ … Read more

Medicine : మందుల‌ను వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే.. దీన్ని తీసుకోవాలి.. అద్భుతంగా ప‌నిచేస్తుంది..

Medicine : ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. ఈ నానుడి మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఏ ప‌ని చేసిన‌, చేయాల‌న్నా మ‌న ఆరోగ్యం బాగుంటేనే చేయ‌గ‌లం. ప‌ని ఒత్తిడి వ‌ల్ల‌, కాలంలో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల, అప్పుడ‌ప్పుడు అనుకోని సంద‌ర్భాల వ‌ల్ల ఏదో ఒక రోగం మ‌న‌కు వ‌స్తూనే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ని ఒత్తిడి కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌చ్చిందే అనుకుందాం. త‌ల‌నొప్పి త‌గ్గ‌డానికి త‌ల‌నొప్పిని త‌గ్గించే మాత్ర‌ల‌ను వేసుకుంటాం. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా జ‌లుబు చేయ‌డం స‌హ‌జం. జులుబును త‌గ్గించుకోవ‌డానికి … Read more

యాంటీ బయోటిక్స్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!

మనకు పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు బాక్టీరియా, వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్యులు అందుకు యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్‌ మందులను ఇస్తుంటారు. అయితే కొందరు డాక్టర్‌ సూచించకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని చెప్పి పదే పదే ఆయా మందులను వాడుతుంటారు. కానీ నిజానికి అలా వాడడం ప్రమాదకరం. ఎప్పటికీ అలా ఆ మందులను వాడితే కొంత కాలం తరువాత బాక్టీరియా, వైరస్‌లకు ఆ మందులు పనిచేయవు. అవి ఆ మందులకు నిరోధకతను … Read more