యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!
మనకు పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు బాక్టీరియా, వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్యులు అందుకు యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ మందులను ఇస్తుంటారు. అయితే కొందరు డాక్టర్ సూచించకున్నా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని చెప్పి పదే పదే ఆయా మందులను వాడుతుంటారు. కానీ నిజానికి అలా వాడడం ప్రమాదకరం. ఎప్పటికీ అలా ఆ మందులను వాడితే కొంత కాలం తరువాత బాక్టీరియా, వైరస్‌లకు ఆ మందులు పనిచేయవు. అవి ఆ మందులకు నిరోధకతను … Read more









