Blood Cleanse : స‌హ‌జ‌సిద్ధంగా ర‌క్తాన్ని శుభ్రం చేసుకోవాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Blood Cleanse : మ‌న శ‌రీరంలో అనేక అవ‌య‌వాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కొన్ని బాహ్యంగా క‌నిపించేవి అయితే కొన్ని లోపల ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు అవ‌స‌ర‌మే. ఏ ఒక్క అవ‌య‌వం స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోయినా మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక ఈ అవ‌య‌వాలు అన్నీ సూక్ష్మ‌మైన క‌ణాలు, క‌ణ‌జాలాల‌తో నిర్మాణం అయి ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోష‌కాలు, ఆక్సిజ‌న్‌, శ‌క్తి అందుతాయి. అయితే మ‌నం తినే ఆహారం, తాగే ద్ర‌వాలు, ప‌లు … Read more

యాంటీ బయోటిక్స్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!

మనకు పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు బాక్టీరియా, వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్యులు అందుకు యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్‌ మందులను ఇస్తుంటారు. అయితే కొందరు డాక్టర్‌ సూచించకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని చెప్పి పదే పదే ఆయా మందులను వాడుతుంటారు. కానీ నిజానికి అలా వాడడం ప్రమాదకరం. ఎప్పటికీ అలా ఆ మందులను వాడితే కొంత కాలం తరువాత బాక్టీరియా, వైరస్‌లకు ఆ మందులు పనిచేయవు. అవి ఆ మందులకు నిరోధకతను … Read more

శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసే సహజసిద్ధమైన పదార్థాలు.. రోజూ తీసుకోవాలి..!

సీజన్లు మారేకొద్దీ సహజంగానే మన శరీరంపై సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. అనేక రకాల వ్యాధులను కలగ జేస్తుంటాయి. కొన్ని వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తే, కొన్ని వైరస్‌ల వల్ల వస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ సంహరించేలా ఉండే పదార్థాలను మనం రోజూ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎప్పటికప్పుడు చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అందుకు ఏయే పదార్థాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. తులసిలో యాంటీ … Read more