Children Health: వ‌ర్షాకాలంలో చిన్నారుల‌కు వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు.. వారిని ఇలా ర‌క్షించుకోండి..!

Children Health: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. చిన్నారుల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు, క‌ల‌రా, జ‌లుబు, ద‌గ్గు, మ‌లేరియా.. వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల చిన్నారుల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * చిన్నారులు వ‌ర్షాకాలంలో బుర‌ద లేదా వ‌ర్ష‌పు నీటిలో ఎక్కువ‌గా ఆడ‌తారు. దీంతో వారికి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అలాగే … Read more

వ‌ర్షంలో త‌డిచాక ద‌గ్గు, జ‌లుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వ‌ర్షంలో త‌డిస్తే ఆ ముప్పు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. క‌చ్చితంగా జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రైనా స‌రే వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. వ‌ర్షంలో త‌డిచి ఇంటికి వ‌చ్చాక వెంట‌నే దుస్తుల‌ను మార్చుకుని వేడి నీళ్ల‌తో స్నానం … Read more

ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

అస‌లే క‌రోనా స‌మ‌యం. గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మందిని బ‌లి తీసుకుంది. దీనికి తోడు వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు, … Read more

వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను తీసుకోవాలి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్ల బడుతుంది. అప్పటి వరకు ఎండ వేడితో అల్లాడిపోయే మనం చల్లని వాతావరణంలో సేదదీరుతాం. అయితే వర్షాకాలం చల్లగానే ఉంటుంది, కానీ దీంతోపాటు వ్యాధులు కూడా వస్తుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఇన్‌ఫెక్షన్లు సంభవిస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం.. వంటివి సరేసరి. ఈ క్రమంలోనే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల మనల్ని మనం రక్షించుకోవాలంటే అందుకు కింద తెలిపిన పదార్థాలను రోజూ ఆహారంలో … Read more

వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. అవేమిటంటే..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక ర‌కాల సూక్ష్మ జీవులు పొంచి ఉంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధులు స‌రే స‌రి. దీంతోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై కూడా వ‌ర్షాకాలం ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌న శ‌రీరానికి అనేక ఇన్‌ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశాలు ఉంటాయి. అయితే పోష‌కాలు బాగా ఉండే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. దీంతోపాటు రోగ నిరోధ‌క … Read more

శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసే సహజసిద్ధమైన పదార్థాలు.. రోజూ తీసుకోవాలి..!

సీజన్లు మారేకొద్దీ సహజంగానే మన శరీరంపై సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. అనేక రకాల వ్యాధులను కలగ జేస్తుంటాయి. కొన్ని వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తే, కొన్ని వైరస్‌ల వల్ల వస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ సంహరించేలా ఉండే పదార్థాలను మనం రోజూ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎప్పటికప్పుడు చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అందుకు ఏయే పదార్థాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. తులసిలో యాంటీ … Read more