Children Health : మీ పిల్ల‌ల ఎముక‌లు బ‌లంగా మారి శారీర‌కంగా దృఢంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..

Children Health : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతి ఇవ్వ‌డంలో ఎముక‌లు, కీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో అవ‌య‌వాల‌ను ర‌క్షించ‌డంలో, కండ‌రాల‌కు ప‌ట్టును ఇవ్వ‌డంలో ఎముక‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఎముకల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌ల్లో ఎముక‌లు బ‌లంగా, ఆరోగ్యంగా ఉండ‌డం మ‌రింత అవ‌స‌రం. ఎందుకంటే పిల్లల్లో ఎముక‌లు పెద్ద‌విగా మ‌రింత బ‌లంగా, త్వ‌ర‌గా పెరుగుతాయి. కౌమార ద‌శ‌కు చేరుకున్న త‌రువాత ఎముక‌ల సాంద్ర‌త వేగంగా అభివృద్ది చెందుదుంది. యుక్త వ‌యసు చేరుకున్న … Read more

Children Health: వ‌ర్షాకాలంలో చిన్నారుల‌కు వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు.. వారిని ఇలా ర‌క్షించుకోండి..!

Children Health: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. చిన్నారుల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు, క‌ల‌రా, జ‌లుబు, ద‌గ్గు, మ‌లేరియా.. వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల చిన్నారుల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * చిన్నారులు వ‌ర్షాకాలంలో బుర‌ద లేదా వ‌ర్ష‌పు నీటిలో ఎక్కువ‌గా ఆడ‌తారు. దీంతో వారికి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అలాగే … Read more

వ‌ర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మీ పిల్ల‌ల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. ఈ సీజ‌న్ వ‌స్తూనే అనారోగ్యాల‌ను మోసుకుని వ‌స్తుంది. వైర‌ల్ జ్వ‌రాలు, డెంగ్యూ, మ‌లేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు చిన్నారుల‌కు కూడా వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వారిని ఆయా వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. 1. దుస్తులు ఈ సీజ‌న్‌లో ఉష్ణోగ్ర‌త‌లు స‌హజంగానే త‌గ్గుతూ పెరుగుతూ ఉంటాయి. క‌నుక … Read more

పిల్ల‌ల‌కు రోజూ బాదంప‌ప్పును తినిపించాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బాదంప‌ప్పుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వీటిని నీటిలో నాన‌బెట్టి రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే పెద్ద‌ల‌కే కాదు పిల్ల‌ల‌కూ బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పును రోజూ పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాదంప‌ప్పును పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు … Read more