చిన్నారుల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి. అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండె నిర్మాణం … Read more

మీ పిల్ల‌లు ఆరోగ్యంగా ఉండి చ‌దువుల్లో రాణించాలంటే ఈ ఆహారాల‌ను పెట్ట‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే…వారి ఆరోగ్యం బాగుంటుంది…చదువూ సాఫీగా సాగుతుంది. విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. … Read more

మీ పిల్ల‌ల బ్రెయిన్ ప‌వ‌ర్ పెరిగి వారు చ‌దువుల్లో రాణించాలంటే వీటిని పెట్టండి..!

పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం బాగుండేటట్టు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చిన్నతనంలోనే చాలామంది పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగాలన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా కచ్చితంగా మంచి డైట్ ని పిల్లలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల్లో బ్రెయిన్ పవర్ కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. పిల్లల బ్రెయిన్ పవర్ పెరిగితే చదువులో కూడా ముందుంటారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కి సహాయపడుతుంది. పిల్లల … Read more

మీ చిన్నారుల ఒంటిపై ఉండే జుట్టును తొల‌గించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

చిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించద్దు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు. ఒంటి మీద ఎక్కువగా జుట్టు ఉన్నట్లయితే పిల్లలు ఇబ్బంది … Read more

ఎటువంటి ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయాలి…?

పసితనంలో ఎటువంటి ఆహారపు అలవాట్లుచేస్తారో అవే జీవితంలో చాలాకాలం నిలుస్తాయి. అందుకే నడక నేరుస్తున్న రోజుల్లోనే పిల్లలకు అన్నిరుచులూ అందించాలంటారు. మూడేళ్ళ వయసు పిల్లలకు ఆహారం పెట్టే తల్లులు ఒకచోట కూర్చుని అన్నం తినే అలవాటు చేయాలి. అటూఇటూ తిరుగుతూ, ఆడుతూ తినేతిండి వంటపట్టదు. అన్నం 20 నమిషాలలో తినాలి. ప్రతివారం ఒక కొత్త రుచిని అలవాటుచేయండి. ఆహారం రంగురంగుల్లో ఉండేలా చూడండి. పాలు, పెరుగులు రోజులో కనీసం మూడుసార్లు ఇవ్వడం మంచిది. ఆహారం పంటికి భిన్నంగా … Read more

Kids Eating : చలికాలంలో పిల్లలకు వీటిని ఇస్తే.. ఆరోగ్యంగా వుంటారు..!

Kids Eating : చలికాలంలో, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా, చిన్నపిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో చిన్నారుల ఆరోగ్యం బాగుండాలంటే, ఈ ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వడం మంచిది. చలి కాలంలో బెల్లాన్ని పిల్లలకి పెట్టండి. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం లో పోషకాలు బాగా ఉంటాయి. ఇందులో కాల్షియంతో పాటుగా ఐరన్, విటమిన్స్ కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా బెల్లం … Read more

స్మార్ట్‌ఫోన్లను పిల్ల‌ల‌కు ఇచ్చే విష‌యంలో పేరెంట్స్ పాటించాల్సిన 5 క‌చ్చిత‌మైన రూల్స్ ఇవి తెలుసా..!

స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి త‌రుణంలో మ‌న‌కు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఒక మాట‌లో చెప్పాలంటే.. అవి లేకుండా మ‌నం ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేక‌పోతున్నాం. అంత‌లా అవి మన జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. అస‌ల‌వి మ‌న‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువులుగా మారిపోయాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, ప్ర‌స్తుతం పిల్ల‌లు కూడా ఫోన్ల‌కు బాగా అడిక్ట్ అవుతున్నారు. అస్త‌మానం గేమ్స్ ఆడ‌డం, ఫేస్‌బుక్‌, వాట్సాప్ ద‌ర్శించ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి … Read more

మీ పిల్ల‌ల ఎముక‌లు ఉక్కులా మారాలంటే.. వీటిని రోజూ తినిపించండి..!

ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవ‌చ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి. సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే … Read more

పిల్ల‌ల‌కు ఈ ఆహారాల‌ను ఇస్తే.. కంటి చూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

ఈ మ‌ధ్య కాలంలో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే పిల్ల‌ల సంఖ్య ఎక్కువ‌వుతోంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుత త‌రుణంలో పిల్ల‌లు ఎక్కువ‌గా చిరుతిళ్ల‌ను తిన‌డానికి అల‌వాటు ప‌డి స‌రైన ఆహారాన్ని తిన‌డం లేదు. పోషకాహార లోపం కార‌ణంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గి త‌ర‌చూ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డంతోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పోష‌కాహార లోపం కార‌ణంగా పిల్ల‌ల్లో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. … Read more

పిల్లల కోసం బ్రెయిన్ ఫుడ్స్.. వీటిని తినిపిస్తే పిల్ల‌ల్లో తెలివితేట‌లు పెరిగి చ‌దువుల్లో రాణిస్తారు..!

మీరు కూడా మీ పిల్లల మెదడుకు పదును పెట్టాలనుకుంటున్నారా ? అవును.. అయితే ఈ క‌థ‌నాన్ని త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే. ప్రస్తుత పోటీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ పిల్ల‌ల‌ను వారు చేసే ప్రతి పనిలోనూ ముందు ఉండాలని కోరుకుంటున్నారు. అందుక‌ని వారిని టాప్‌ స్థానంలో చూడాలంటే వారికి ఇచ్చే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. పిల్లలను శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంచడానికి మంచి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కింద తెలిపిన ఆహారాల‌ను పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వ‌డం వ‌ల్ల … Read more