చిన్నారుల్లో గుండె జబ్బులు వచ్చేందుకు గల కారణాలు ఇవే..!
గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి. అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండె నిర్మాణం … Read more









