వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మీ పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు ఈ సూచనలు పాటించండి..!
వర్షాకాలంలో సహజంగానే మనకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సీజన్ వస్తూనే అనారోగ్యాలను మోసుకుని వస్తుంది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు చిన్నారులకు కూడా వస్తుంటాయి. అందువల్ల వారిని ఆయా వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. 1. దుస్తులు ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు సహజంగానే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కనుక … Read more









