Children Health: వర్షాకాలంలో చిన్నారులకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు.. వారిని ఇలా రక్షించుకోండి..!
Children Health: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిన్నారులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, కలరా, జలుబు, దగ్గు, మలేరియా.. వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల చిన్నారులకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ సూచనలు ఏమిటంటే.. * చిన్నారులు వర్షాకాలంలో బురద లేదా వర్షపు నీటిలో ఎక్కువగా ఆడతారు. దీంతో వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే … Read more









