వామ్మో.. ఫోన్‌ని వాడ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి మొబైల్ ఫోన్ వలన చాలా సమస్యలు కలుగుతాయి మొబైల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చూస్తే మీరు కచ్చితంగా షాక్ అయిపోతారు. ఇన్ని సమస్యలు స్మార్ట్‌ఫోన్ వల్ల కలుగుతాయని చాలా మందికి తెలియదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది. చాలామంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ లోనే ఉంటున్నారు. కానీ చాలామంది అనుకుంటారు … Read more

మీ పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

స్మార్ట్ లేకుండా ఎవ్వరు లేరు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల యాప్ లతో సరికొత్త టెక్నాలజీ తో కంపెనీలు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ … Read more

రాశిని బట్టి సెల్ ఫోన్ వాడాలంట..! ఏ రాశి వారు ఏ సెల్ ఫోన్ వాడితే బెటర్ తెలుసా..?

జ్యోతిష్యం మూఢనమ్మకం..అవును కొన్ని సంద‌ర్బాల‌లో అలాగే అనిపిస్తుంది..ఈ కింది మెసేజ్ చూస్తే నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు కూడా నవ్వుకోకమానరు. నమ్ముతున్నారు కదా అని ప్రతిది చెప్తే ఆఖరుకి అపహాస్యం పాలవక తప్పదు. కరెక్ట్ గా ఈ మెసేజ్ విషయంలో అదే జరిగింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే మన రాశుల ప్రకారం మనం ఏ ఫోన్ వాడితే మంచిది అని వాట్సప్ లో హల్ చల్ చేస్తున్న మెసేజ్.. ఆ మెసేజ్ ఏంటో మీరు చదవండి.. ఇటీవలి … Read more

రూ.లక్ష ఫోన్ అర్డర్ పెట్టాడు.. డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఏం చేశాడంటే..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ను అన్‌లైన్‌లో పెట్టిన ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ను అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. డెలివరీ బాయ్ ను గొంతు నులిమి చంపి.. మూట కట్టి ఇందిరా కెనాల్‌లో పడేసినట్లు లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. లక్నోలో హిమాన్షు కనోజియా అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఎంచుకున్నాడు. దీంతో డెలివరీ బాయ్ భరత్ సాహూ … Read more

ఫోన్ల‌లో ఉండే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌నం వాడిన పాత త‌రం ఫోన్ల‌లో అస‌లు లాక్‌లే లేవు. కీప్యాడ్ మీద ఉండే బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి. త‌రువాతి కాలంలో పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్ లాక్ పెట్టుకోగ‌లిగే ఫోన్లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్ స్కాన‌ర్‌లు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే నేటి త‌రుణంలో మ‌న‌కు ల‌భిస్తున్న చాలా వ‌ర‌కు ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో మ‌నం ఫోన్ల‌ను అన్‌లాక్ చేసుకుంటున్నాం. కొన్ని ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ల … Read more

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో ఫోన్ల‌ను ఆర్డర్ చేస్తున్నారా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంతో స‌మ‌యం క‌ల‌సి రావ‌డంతోపాటు ట్రాఫిక్‌లో తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే బ‌య‌ట షాపుల్లో క‌న్నా ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు వ‌స్తాయి. అందుక‌ని షాపింగ్ కోసం చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పండుగుల నేప‌థ్యంలో మెగా సేల్స్‌ను … Read more

ఫోన్ల‌ను మీరు ఎక్క‌డ పెడ‌తారు. ఈ ప్ర‌దేశాల‌లో పెట్టి వాడ‌కూడ‌దు తెలుసా..?

నేటి త‌రుణంలో సెల్‌ఫోన్లు మ‌న జీవితాల‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. చాలా త‌క్కువ ధ‌ర‌కే ఫోన్లు ల‌భిస్తున్నాయి. దీంతో అనేక మంది చేతుల్లో ఇప్పుడ‌వి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా చీప్ ధ‌ర‌ల‌కే వ‌స్తుండ‌డంతో వాటిని కూడా ఎక్కువ మందే వాడుతున్నారు. అయితే ఎలా వాడినా వాటి వ‌ల్ల ప్ర‌మాద‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఫోన్ల‌ను కొన్ని ప్ర‌దేశాల్లో పెట్టడం వ‌ల్ల వాటి నుంచి మ‌న‌కు ముప్పు ఎక్కువగా ఉంటుంద‌ని వైద్యులు … Read more

లావా నుంచి బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

మొబైల్స్ త‌యారీదారు లావా నూత‌నంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. యువ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్ … Read more

స్మార్ట్‌ఫోన్లను పిల్ల‌ల‌కు ఇచ్చే విష‌యంలో పేరెంట్స్ పాటించాల్సిన 5 క‌చ్చిత‌మైన రూల్స్ ఇవి తెలుసా..!

స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి త‌రుణంలో మ‌న‌కు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఒక మాట‌లో చెప్పాలంటే.. అవి లేకుండా మ‌నం ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేక‌పోతున్నాం. అంత‌లా అవి మన జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. అస‌ల‌వి మ‌న‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువులుగా మారిపోయాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, ప్ర‌స్తుతం పిల్ల‌లు కూడా ఫోన్ల‌కు బాగా అడిక్ట్ అవుతున్నారు. అస్త‌మానం గేమ్స్ ఆడ‌డం, ఫేస్‌బుక్‌, వాట్సాప్ ద‌ర్శించ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి … Read more

కొత్తగా ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

మీరు కొత్త‌గా స్మార్ట్ ఫోన్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కూడా తగ్గింపు ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు. రూ.20వేల లోపు ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో వేర్వేరు ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ో ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ … Read more