కంప్యూటర్ కీబోర్డుపై ఉండే F, J లెటర్స్ కింద గీత(లైన్)లు ఎందుకు ఉంటాయో తెలుసా.? కారణం ఇదే.!
నిజంగా మనం గమనించాలే గానీ నిత్యం మన జీవితంలో చూసే అనేక వస్తువుల గురించి మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఆయా వస్తువులపై ఉండే చిహ్నాలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, ఇతర ఏవైనా గుర్తులు కావచ్చు, వాటి వల్ల మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అయితే మేం ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ వస్తువు గురించే. ఇంతకీ ఏంటది..? అనేగా మీరు అడిగేది. ఏమీ లేదండీ.. ఆ వస్తువు కంప్యూటర్ కీ బోర్డు. అవును, అదే. … Read more









