యాపిల్ ఐఫోన్‌, మాక్‌బుక్ వంటివి వాడ‌డం క‌ష్టంగా ఉంటుందా..?

కొందరు ఐఫోన్, మేక్ బుక్ వంటి యాపిల్ ప్రోడక్ట్స్ అలవాటు చేసుకోవడం, వాడడం కష్టం అంటారు. వీటితో మీ అనుభవం ఏమిటి? దయచేసి మీరు మీ ఆపిల్ ఫోన్ ల వాడ‌కం గురించి చెప్పండి.. ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి మీ చేతిలోనికి వస్తే ఇక వేరే ఏ ఇతర ఫోన్ లను వాడటానికి మీకు మనస్కరించదు ! మా కుటుంబము లో అందరు కొనుకున్న తర్వాత నేను గత దశాబ్దకాలంగా ఆపిల్3జిఫోన్ లనుండి మొదలుకొని నేటి ప్రతియొక్క … Read more