సెల్‌ఫోన్ల‌ను దీర్ఘ చ‌తుర‌స్రం (రెక్టాంగిల్‌) ఆకారంలోనే ఎందుకు త‌యారు చేస్తున్నారో తెలుసా..?

కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు, పాట‌లు, సెల్ఫీలు, వీడియోలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మ‌నం స్మార్ట్‌ఫోన్ల‌తో చేస్తున్న ప‌నులు అన్నీ ఇన్నీ కావు. నిజంగా అవి లేని ప్ర‌పంచాన్ని నేడు మ‌నం ఊహించ‌లేం. అయితే మీరెప్పుడైనా ఫోన్ల డిజైన్ గురించి ఆలోచించిరా..? అదేనండీ, వాటి ఆకారం..! అవును,అదే. ఏముందీ, అన్నీ దీర్ఘ చ‌తుర‌స్రాకారంలో ఉన్నాయి అంతే క‌దా, అన‌బోతున్నారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ అవి అలానే ఎందుకు ఉన్నాయి..? వృత్తం … Read more

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

నేటి కాలం లో ఎక్కువగా పిల్లలు ఫోన్స్ తో బిజీ అయిపోతున్నారు. దీని మూలంగా అతిగా బరువు పెరిగిపోవడం జరుగుతోంది. కానీ అది మంచి అలవాటు కాదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యాయామాలు చేయడమే మంచిది. వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు ఉన్న వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు గుండె జబ్బుల తో ఆకస్మిక మరణాలు సంబవించే … Read more

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా..? ఇవి తెలిస్తే ఇక‌పై ఆ ప‌నిచేయ‌రు..!

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది. పిల్లలు కూడా వివిధ వెబ్ సైట్స్, యాప్స్ కి బానిస‌లు అయిపోతున్నారు, ఎప్పుడు చూసినా ఫోన్లో ఆటలాడడం లేదా ఏదో ఒక సైట్ లో నిమగ్నమై పోవడం జరుగుతోంది. దీని కారణం గానే వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆటలాడుకోవడం పూర్తిగా తగ్గించేశారు. నిజంగా ఇది శారీరిక వ్యాయామం జరగనివ్వట్లేదు. అంతే కాదు వాళ్ళు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. … Read more