పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

లోకంలో తమ పిల్లలకు విద్యబాగా రావాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. చదువులో అగ్రస్థానం చేరుకోవాలని చేయించని పూజలు ఉండవు. ప్రదక్షిణలు, ఉపవాసాలు, దానాలు, ధర్మాలు, హోమాలు ఇలా ఎన్నో విన్యాసాలు. తమ చేతిలోనే ఉండే పలు కీలక విషయాలను తెలుసుకోకుండా ఎవరు ఏది చెపితే దాన్ని ఆచరించడం పరిపాటిగా మారింది. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికే అన్న భావన నుంచి మొదలు బయటకు రావాలి. అనంత విశ్వాన్ని శాసిస్తూ పరిపాలిస్తున్న ఆ తల్లి కృప ఉంటే అన్ని … Read more

మీ పిల్ల‌లు రోజూ 3 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా టీవీ చూస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి.

టీవీ… ఎక్క‌డో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను, ఆ మాటకొస్తే లైవ్ సంఘ‌ట‌న‌ల‌ను కూడా దూరంలో ఉన్న మ‌న‌కు చూపే సాధ‌నం. కాల‌క్ర‌మేణా కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, గేమింగ్ క‌న్సోల్స్ దాని స్థానాన్ని ఆక్ర‌మించాయి. ఇప్పుడు చాలా మంది పిల్ల‌లు టీవీలే కాదు, ఆయా డిజిట‌ల్ మాధ్య‌మాల‌పై నిత్యం గంట‌ల స‌మ‌యం పాటు గ‌డుపుతున్నారు. అయితే అలా పిల్ల‌లు డిజిట‌ల్ తెర‌ల‌ను చూస్తూ రోజుకు 3 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు వాటిపై గ‌డిపితే వారి … Read more

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

ఉరుకులు పరుగుల జీవితం.. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో వంధ్యత్వ (Infertility) సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది. WHO ప్రకారం, ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు … Read more

పిల్లలు పుట్టకపోవడానికి… మనకు తెలియని ఓ కారణం ఏంటో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌… ఇప్పుడిది అంద‌రికీ మ‌ద్య‌పానం, ధూమ‌పానంలా ఓ వ్య‌స‌నంగా మారింది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్క‌నే ఎప్ప‌టికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. ఈ క్ర‌మంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట … Read more

బాగా స్మోకింగ్ చేస్తున్నారా..? మీకు పిల్ల‌లు క‌లిగే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే..!

నేటి త‌రుణంలో పెళ్లైన దంప‌తులు ఎదుర్కొంటున్న కీల‌క స‌మస్య‌ల్లో సంతాన లేమి కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గింది పొగ తాగ‌డం. దీని వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కొంద‌రు ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా నిరూపించారు కూడా. దంప‌తుల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవ‌కాశం తగ్గుతుంద‌ని, ఒక వేళ పుట్టినా ఆ … Read more

మీ పిల్లలు టీవీ సెల్ ఫోన్ కు అలవాటు పడ్డారా అయితే ఇలా చేయండి..!!

ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ,సెల్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఉండడం తప్పేమీ కాదు కానీ ఈ వస్తువులకు బాగా అలవాటు పడిపోతే పిల్లల జీవితం సర్వనాశనం అవుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెల్ ఫోన్. ప్రస్తుత కాలంలో ఐదేళ్ల పిల్లాడి నుంచి ముసలి తల్లి వరకు సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని కుటుంబాల్లో మాత్రం చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇస్తేనే ఫుడ్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. … Read more

మీ పిల్ల‌ల్లో ఈ సంకేతాలు క‌నిపిస్తుంటే వారు గొప్ప‌వారు అవుతార‌ని అర్థం..!

ప్రతి బిడ్డ ఒకేలా ఉండరు. కొందరు ఎక్కువగా మాట్లాడతారు, కొందరు తక్కువగా మాట్లాడతారు, మరికొందరు పూర్తిగా భిన్నంగా ఉంటారు. కొంతమంది పిల్లలు చదువులో మంచివారు అయితే, కొందరు క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి తల్లిదండ్రుల మనస్సులో తమ బిడ్డ ఎలా ఉంటాడనే ప్రశ్న ఉంటుంది. మీ బిడ్డ అసాధారణమైనవాడా అంటే మేధావి కాదా అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, బాల్యం నుండే వారిలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మనస్తత్వశాస్త్రం ప్రకారం, మేధావి పిల్లల … Read more

పిల్లల ముందు భార్య భర్తలు అస్సలు చెయ్యకూడని పనులు ఇవేనని తెలుసా ?

పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయడానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి … Read more

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

పుట్టిన వారికి మరణం తప్పదు అని మనకు తెలుసు.. కానీ ఆ మరణం.. ఎప్పుడో రావాల్సిందే.. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వస్తే..మనం అందరం అనే మాట.. ఏం పాపం చేసాడని ఆ చిన్నపిల్లాడ్ని దేవుడు అప్పుడే తీసుకెళ్లిపోయాడు అంటారు. కాసేపు సైన్స్‌, టెక్నాలజీ పక్కనపెట్టి..ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం.. చిన్నపిల్లలు చనిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి.. అవేంటంటే.. పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం కాదు, వారి త‌ల్లిదండ్రులు చేసిన‌ పాపాలే … Read more

చిన్నతనంలోనే పిల్లలకు కాన్సర్ రాకుండా ఉండాలంటే.. తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.!

క్యాన్సర్ అదిప్పుడు మహమ్మారిలా మారి ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటుంది.. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాధ‌పడుతూనే ఉన్నారు..ఇక ఆ వ్యాధితో బాదపడడమే ఓ నరకం అంటే ట్రీట్మెంట్ ఇంకా నరకప్రాయం..చిన్నపిల్లలు కూడా ఎక్కువశాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలుగుతాయి .అవేంటో తెలుసుకోండి. చిన్ననాటి నుండి ప్రతివిషయంలో తల్లిదండ్రులనే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు.కావున తల్లిదండ్రులే ఆరోగ్యవంతమైన … Read more