మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తుంటే.. ఇలా దారిలో పెట్టండి..
పిల్లల ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కొంతమంది పిల్లలు కాస్త అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా నిశ్శబ్దంగా కూర్చుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి పిల్లలపై అనుమానం వస్తుంది. పిల్లలు మంచి వాళ్లేనా లేకపోతే మంచి బాటలోనే వెళ్తున్నారా ఇలా… మీకు కూడా ఇదే ప్రశ్న తరచు కలుగుతూ ఉంటున్నట్లయితే ఇలా తెలుసుకోవచ్చు. మీ పిల్లలు మంచి వాళ్ళా కాదా అనేది వీటి ద్వారా చూసి చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని కంగారు … Read more









