ఈ రాశులు ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుంటే పురుషుల‌కు ఎంతో మంచిద‌ట‌..!

మనుషులు అంతా చూసేందుకు ఒకేలా ఉంటారు కానీ.. వారి వ్యక్తిత్వం, మనస్తత్వం చాలా తేడాగా ఉంటుంది. అయితే ఒకే రాశి గల వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే.. అది వారి రాశి ప్రభావం. రాశుల ప్రభావం మనుషుల మీద ఉంటుంది. మీకు తెలుసా అబ్బాయిలూ…. కొన్ని రాశుల గల మహిళలను పెళ్లి చేసుకుంటే.. మీ జీవితం అంతా సుఖమే.. భార్యాలుగా, మంచి ఇల్లాలుగా ఉండాల్సిన లక్షణాలు ఈ రాశులు గల స్త్రీలలో … Read more

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

ఉరుకులు పరుగుల జీవితం.. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో వంధ్యత్వ (Infertility) సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది. WHO ప్రకారం, ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు … Read more

పీరియ‌డ్స్ సమ‌యంలో మ‌హిళ‌లు ఈ పండ్లు తింటే మంచిది..!

స్త్రీలు తమ నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. రుతుచక్రం ఉన్న రోజుల్లో హార్మోన్లలో అనేక మార్పుల కారణంగా శరీరాన్ని అనేక రకాలుగా అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నెలసరి రోజుల్లో మహిళలు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని సహజమైన శక్తిని ఇస్తాయి. అయితే నెలసరి సమయంలో … Read more

భార్య కంటే కూడా భర్తే ఎందుకు వయసులో పెద్దవారై ఉండాలి?

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తుంటారు. పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన ఘట్టం. పెళ్లి జరిగిన క్షణాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతుంటాయి. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ముందు సవా లక్షల ఆలోచనలు మదిలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల వయసు అబ్బాయి కంటే తక్కువగా ఉండేలా చూస్తారు. మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు. అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు … Read more

ఒక‌ప్పుడు స్త్రీల‌కు ఎలాంటి ఆంక్ష‌లు, నియ‌మాలు విధించే వారో తెలుసా..?

ఇప్పుడంటే మ‌హిళ‌లు ఎక్క‌డికంటే అక్క‌డికి వెళ్తున్నారు. ఏం కావాలంటే అది చేస్తున్నారు. వారిపై ఎలాంటి ఆంక్ష‌లు లేవు. అయితే ఒక‌ప్పుడు మాత్రం అలా కాదు. స్త్రీల‌పై అనేక ఆంక్ష‌లు విధించే వారు. అవి చాలా క‌ఠినంగా ఉండేవి. ఏం చేయాలన్నా అందుకు తండ్రి, సోద‌రుడు లేదా భ‌ర్త అనుమ‌తి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అప్ప‌ట్లో మ‌హిళ‌ల‌పై పెట్టిన ఆంక్ష‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడు ప‌డితే అప్పుడు శృంగారంలో పాల్గొన‌డానికి వీలు లేదు. కేవ‌లం రాత్రి … Read more

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

స్త్రీకి పురుషుడిపై, పురుషుడికి స్త్రీపై స‌హ‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది. ఇంట్రెస్ట్ ఏర్ప‌డుతుంది. అది వారిద్ద‌రి మ‌ధ్య లింగ భేదం కార‌ణంగా, ప్ర‌కృతి ధ‌ర్మం క‌నుక అలా ఒక‌రిపై ఒక‌రికి ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్ప‌డే ఆసక్తి గురించి. అవును, అదే. స్త్రీలు చేసే ప‌లు ప‌నుల వ‌ల్ల వారిపై పురుషుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. మ‌రి వారు ఎలాంటి ప‌నులు చేస్తే పురుషులు వారిపై ఆస‌క్తి చూపిస్తారో తెలుసా..? … Read more

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

నిద్ర మ‌న‌కు ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. నిద్ర పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం రీచార్జ్ అవుతుంది. మ‌రుస‌టి రోజుకు కావల్సిన హుషారు, కొత్త శ‌క్తి ల‌భిస్తాయి. శ‌రీరంలో ప‌లు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు జ‌రుగుతాయి. కొత్త క‌ణాలు నిర్మాణ‌మ‌వుతాయి. పాత క‌ణాలు పోతాయి. అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయి. ఇందులో భాగంగానే ఎవ‌రి అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి వారు నిద్రిస్తారు. స‌హ‌జంగా చిన్నారుల‌కు, వృద్ధుల‌కు అయితే రోజుకు క‌నీసం 10 గంట‌ల వ‌ర‌కు, పెద్ద‌ల‌కు 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర అవ‌స‌రం. … Read more

అబ్బాయిలు ఇది మీకే ! అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలో ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాలి..!!

అమ్మాయిలను ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. తమ ఇష్టానికి, అభిరుచికి తగిన వారితోనే అమ్మాయిలు స్నేహం చేస్తారు. అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు మంచి హైట్, కలర్ మాత్రమే ఉంటే సరిపోదు. వారు మగాళ్లలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ఏ అమ్మాయి అయినా మనల్ని ఇష్టపడాలంటే.. మీరు ఏ … Read more

మ‌హిళ‌లు త‌మ పుట్టింటి నుంచి అత్త వారింటికి తీసుకెళ్ల‌కూడ‌ని వ‌స్తువులు ఇవే..!

పుట్టింటి నుండి అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అస్సలు కొన్ని పొరపాట్లు చేయకూడదు. చాలా మంది తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఇటువంటివి చేయకూడదు. పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్లేటప్పుడు గుమ్మడికాయను తీసుకువెళ్లడం మంచిది కాదు. అత్తవారింటికి ఎప్పుడు కూడా పుట్టింటి నుండి గుమ్మడికాయని తెచ్చుకోకూడదు. గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి ఉంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. పదునైన ఆయుధాల్ని కూడా తెచ్చుకోకూడదు. అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇటువంటివి తెచ్చుకోకూడదు. అటువంటివి పుట్టింటి నుండి అత్త … Read more

పెళ్లి తర్వాత ప్రియుడు..? నిస్సహాయ భర్త హత్య..?

ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే… మనిషి మనిషిని ప్రేమిస్తాడా? లేక ఉపయోగించుకుంటాడా? అనే ప్రశ్న నిలవడం లేదు… ఖచ్చితంగా గుండె నొప్పే కలుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ హత్య కథ నిజమే. 2025 మే 18న తేజేశ్వర్ అనే ప్రైవేట్ సర్వేయర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అయితే ఆవిడ తన మాతృవ్యక్తి సుజాతతో కలిసి, తన పూర్వ ప్రియుడితో కలిసి పెళ్లైన నెల రోజుల్లోనే భర్తను హత్య చేయించినట్టుగా పోలీసుల విచారణలో … Read more