ఓకే ఫ్రేమ్ లో ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ సతీమణులు!

తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే కళాశక్తి ఆయన సొంతం. ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ భార్యలు. … Read more

డ‌యాబెటిస్ ఉన్న మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువేన‌ట‌..!

మహిళలకు షుగర్ వ్యాధి వుందంటే, గుండె జబ్బులు తేలికగా వస్తాయని బ్రిటీష్ రీజినల్ హార్ట్ స్టడీ, బ్రిటీష్ వుమన్స్ హెల్త్ స్టడీ లు కలసి చేసిన అధ్యయనంలో తేలింది. 60 నుండి 79 సంవత్సరాల వయసుకల 7,500 మంది పురుషులను, స్త్రీలను ఈ అధ్యయనంలో స్టడీ చేశారు. రీసెర్చర్లు ఇన్సులిన్ తీసుకుంటున్నడయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కల మహిళలను, వివిధ రకాల గుండె జబ్బుల వారిని పరిశీలించారు. డయాబెటీస్ వ్యాధి కలిగిన మహిళలు బరువు సంతరించుకోవటం కూడా … Read more

మెనోపాజ్ వ‌చ్చిన మ‌హిళ‌లు ఇలా చేస్తే ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

వయసు పెరిగే కొద్దీ మహిళల ఆరోగ్యంలో మార్పు వస్తుంది. వయసు పెరిగే కొద్ది మహిళల‌లో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. మెనోపాజ్‌ టైం లో మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. చాలా సంవత్సరాలు పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే సమయం స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందన్నడానికి ఇది సూచన. మెనోపాజ్ మహిళల్లో 51 సంవత్సరానికి వస్తుంది. ఐదు నుండి ఏడు సంవత్సరాలు ముందు నుండే మహిళల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అండాశయాల నుండి … Read more

డ‌యాబెటిస్ ఉన్న మ‌హిళ‌ల‌కు చెవులు స‌రిగ్గా విన‌బ‌డ‌వు.. సైంటిస్టుల వెల్ల‌డి..

డయాబెటీస్ వ్యాధిని సరిగ్గా నియంత్రించుకోని మహిళలకు వయసు పైబడుతున్న కొద్ది వినికిడి లోపిస్తుందని ఒక తాజా స్టడీ వెల్లలడించింది. డెట్రాయిట్ లోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ రీసెర్చర్లు ఈ అంశంలో 60 నుండి 75 సంవత్సరాల వయసు మధ్యగల మహిళా డయాబెటిక్ రోగులను పరిశోధించారు. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సర్వే మేరకు అమెరికాలో సుమారు 26 మిలయన్లమంది షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని వీరితో కూడా చేరి షుమారు 34.5 మిలియన్ల జనాభా వినికిడి సమస్యకు గురయ్యారని తెలుస్తోంది. పెద్ద … Read more

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలు ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని, … Read more

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు … Read more

ఒకే నెల‌లో 2 సార్లు నెల‌స‌రి వ‌చ్చిందా.. అయితే జాగ్ర‌త్త‌..!

ఒకే నెలలో నెలసరి రెండు సార్లు రావడం అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. నెలసరి అనేది ఒకసారే వస్తుంది కదా.. మాకు రెండు సార్లు వచ్చింది ఏంటి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్యంగా ఉన్న మహిళలకు రెండుసార్లు నెలసరి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే రెండుసార్లు నెలసరి వస్తే ఎక్కువ శాతం మంది మహిళలు కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక సతమవుతుంటారు. అయితే ఇలా … Read more

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

ఆరోజుల్లో ఆడవాళ్లు ఎంత చక్కగా తలస్నానం చేసి దువ్వుకొని జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా ఉండేవారు..కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.అది కూడా 40 ఏళ్లు పైబడిన వాళ్లే.. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది … Read more

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

సహజంగా ఆడవాళ్ళు ఇంట్లోని వారిపై చూపించే కేర్ తమపై తీసుకోరు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. తమ గురించి తాము ఏమాత్రం శ్రద్ధ తీసుకోరు. దీంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా.. ముఖ వర్చస్సు తగ్గి, ముడతలు వచ్చి వయసు పైబడిన వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే, తమ కోసం తాము ప్రత్యేకంగా సమయం కేటాయించలేని స్త్రీలు.. తినే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వలన ఆరోగ్యంతోపాటు చక్కని … Read more

మాన‌సిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మ‌హిళ‌లు ఇలా చేస్తే మంచిది..!

పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారు మల్టీ టాస్కింగ్ చేయడం ప్రధాన కారణం అని అంటున్నారు. వర్కింగ్ ఉమెన్ పై ఈ మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉందట. రిలేషన్ షిప్ ఇష్యూస్, పిల్లల పెంపకం, ఆఫీస్ ఇష్యూస్ ఇలా అనేక రకాల బాధ్యతలు మోయడం వారికి మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు సమాజంలో పురుషులకంటే స్త్రీలు తక్కువ అనే భావన వారిని పని … Read more