ఈ రాశులు ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుంటే పురుషుల‌కు ఎంతో మంచిద‌ట‌..!

మనుషులు అంతా చూసేందుకు ఒకేలా ఉంటారు కానీ.. వారి వ్యక్తిత్వం, మనస్తత్వం చాలా తేడాగా ఉంటుంది. అయితే ఒకే రాశి గల వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే.. అది వారి రాశి ప్రభావం. రాశుల ప్రభావం మనుషుల మీద ఉంటుంది. మీకు తెలుసా అబ్బాయిలూ…. కొన్ని రాశుల గల మహిళలను పెళ్లి చేసుకుంటే.. మీ జీవితం అంతా సుఖమే.. భార్యాలుగా, మంచి ఇల్లాలుగా ఉండాల్సిన లక్షణాలు ఈ రాశులు గల స్త్రీలలో … Read more

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

స్త్రీకి పురుషుడిపై, పురుషుడికి స్త్రీపై స‌హ‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది. ఇంట్రెస్ట్ ఏర్ప‌డుతుంది. అది వారిద్ద‌రి మ‌ధ్య లింగ భేదం కార‌ణంగా, ప్ర‌కృతి ధ‌ర్మం క‌నుక అలా ఒక‌రిపై ఒక‌రికి ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్ప‌డే ఆసక్తి గురించి. అవును, అదే. స్త్రీలు చేసే ప‌లు ప‌నుల వ‌ల్ల వారిపై పురుషుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. మ‌రి వారు ఎలాంటి ప‌నులు చేస్తే పురుషులు వారిపై ఆస‌క్తి చూపిస్తారో తెలుసా..? … Read more

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు … Read more

శృంగారం చేసిన తరువాత పురుషులు ఇలా అస‌లు చేయ‌కూడ‌దు..!

రిలేషన్ షిప్స్ మరింత స్ట్రాంగ్ అవడానికి కపుల్స్ మధ్య సెక్స్ లైఫ్ కూడా మంచి అనుభూతికరంగా ఉండాలి. ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని అసంతృప్తికి, ఆవేదనకు గురి చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో ప్లెజర్ రాగానే ఆమెను వదలకండి. అలా చేస్తే శారీరక అవసరం కోసం ఆమెను వాడుకున్నారని ఫీల్ అవొచ్చు. అలా కాకుండా కాసేపు కౌగిలించుకుని ప్రేమను పంచండి. నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి. ఇది కొన్ని … Read more

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే ఎక్కువ‌ట‌.. ఎప్పుడో చెప్పిన చాణ‌క్యుడు..

చాణక్యుడు అర్థశాస్త్రం లాంటి మహా గ్రంథం రచించి కౌటిల్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు. అంతేకాదు, ఆయన మనిషి జీవితంలో అనుసరించాల్సిన ఎన్నో విషయాలను చాణక్యనీతి గ్రంధం తెలియజేశాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలి? జీవితంలో విజయం ఎలా సాధించాలి? అయినవారితో ఎలా మెలగాలి, శత్రువుని ఎలా జయించాలి వంటి ఎన్నో ఆచరించదగ్గ అంశాలను ఆ గ్రంధంలో రాశాడు. అందులో ఆచార్య చాణక్యుడు మహిళల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. … Read more

పురుషులు ఏయే రోజుల్లో త‌ల‌స్నానం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

పురుషులు ఒక్కోరోజు తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే.. కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రోజుల్లో పురుషులు తలస్నానం చేస్తే మంచిది, ఏ రోజుల్లో మంచిది కాదో తెలుసుకుందాం. ఆదివారం తలస్నానం తాపాన్ని, కోర్కెలను పెంచుతుంది. సోమవారం తలస్నానం అందాన్ని పెంచుతుంది. మంగళవారం తలంటు స్నానం విపరీత దుఃఖాలకు కారణమవుతుంది. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ … Read more

సర్వే ప్రకారం అమ్మాయిలతో పోల్చితే…అబ్బాయిలకు ఈ 9 వీక్ నెస్ లు ఉంటాయి తెలుసా.? అవేంటంటే.!

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ … Read more

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

మంచి వయసులో ఉన్నప్పుడు మనిషికి ఏది తిన్న దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఉంటుంది. కానీ మనిషి వయసు పైబడినా కొద్ది జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి 40 ప్లస్ దాటిన తర్వాత ఏం తినాలి? ఏం తినకూడదు అనేవి ఇప్పుడు చూద్దాం.. 40 సంవత్సరాలు దాటిన … Read more

అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు..

ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం అవసరమో చాలామంది చాలా పాయింట్స్ చెప్పారు. కానీ అన్నిటిలోకి స్త్రీలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా. కైండ్ నెస్ కి. పార్ట్నర్స్ లో వారు కోరుకునే క్వాలిటీస్ లో అతి ముఖ్యమైనదిగా దీనినే పేర్కొన్నారు. అయితే అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలివితేటలు కావాలని కోరుకుంటారు. తెలివితేటలు అంటే ఇక్కడ డిగ్రీలు కాదండి. మేధాశక్తికి, కాలేజీ … Read more

కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. ఎందుకంటే..?

చాలా మంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతూ ఉంటారు. బట్టతల ఉంటే పెళ్లి కూడా ఎవరూ చేసుకోవడానికి ఇష్ట పడరు. వయసు పెరిగే కొద్ది బట్టతల సమస్య మగవాళ్ళల్లో ఎక్కువవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా.. బట్టతల ఎందుకు మగవాళ్ళకే వస్తుంది.. ఆడవాళ్ళకి ఎందుకు రాదు అని.. ఆ కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే జుట్టు రాలుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఉంటుంది, మగవాళ్ళకి జుట్టు … Read more