బ‌ట్ట‌త‌ల ఉన్న పురుషుల‌కు శృంగార సామర్థ్యం ఎక్కువ‌గా ఉంటుందా..?

బట్టతల ఉన్న పురుషులు మానసికంగా చాలా వేదనకు గురవుతారు. కానీ ఇప్పుడు ఒక వార్త తెగవైరల్‌ అవుతోంది. బట్టతల ఉన్న పురుషులు బెడ్‌రూమ్‌లో రతిలో బాగా పాల్గొంటారని, వారికి లైంగిక సామార్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రచారం సాగుతుంది. బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారట. ఇంతకీ బట్టతలకు, మగతనానికి లింకేమిటీ? బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతారా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దామా. బట్టతల పురుషులకు వరమని, పడక గదిలో … Read more

కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. ఎందుకంటే..?

చాలా మంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతూ ఉంటారు. బట్టతల ఉంటే పెళ్లి కూడా ఎవరూ చేసుకోవడానికి ఇష్ట పడరు. వయసు పెరిగే కొద్ది బట్టతల సమస్య మగవాళ్ళల్లో ఎక్కువవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా.. బట్టతల ఎందుకు మగవాళ్ళకే వస్తుంది.. ఆడవాళ్ళకి ఎందుకు రాదు అని.. ఆ కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే జుట్టు రాలుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఉంటుంది, మగవాళ్ళకి జుట్టు … Read more

బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?

ప్రస్తుత కాలంలో బట్టతల చాలా కామ‌న్ అయిపోయింది. టెన్షన్, బిజీ లైఫ్ వల్ల బట్టతల వస్తుంది. అయితే బట్టతల వంశపారపర్యంగా వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అయితే వాస్తవం దానికంటే మరింత సంక్లిష్టంగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల గురించి 52,000 మంది పురుషులపై తాము అధ్యయనం చేశామని, బ్రిటిష్ పరిశోధకుల బృందం తెలిపింది. ఎక్స్ క్రోమోసోమ్ లో లోపాలే బట్టతలకు 40% కారణము ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. 287 మందిలో జుట్టు ఊడిపోవడానికి … Read more

బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టండిలా.!? ఈ చిట్కాలు బట్ట‌త‌ల‌ మీద హెయిర్ ను మొలిపిస్తాయ్..!

ప్ర‌స్తుత త‌రుణంలో అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు అందంపై దృష్టి సారిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే వాటిలో ప్ర‌ముఖ పాత్ర పోషించేవి శిరోజాలు. అవును, అవే. ఆడ‌వారికైతే జుట్టు రాల‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం మామూలే కానీ మ‌గ‌వారికి మాత్రం అలా వెంట్రుక‌లు రాల‌డం మొద‌లైతే చివ‌ర‌కు అది బ‌ట్ట‌త‌ల‌కు దారి తీస్తుంది. ప‌ని ఒత్తిడి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఉప‌యోగించి త‌యారు చేసిన షాంపూలు, దీర్ఘ‌కాలిక వ్యాధులు… … Read more

బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ దివ్యౌషధంతో చెక్

స‌హ‌జంగా వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారుతుంటే ఏ వ్యక్తికైనా ఆందోళన, బెంగ సహజమే. అందులోనూ యుక్త వయస్సు పురుషులకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. పూర్వం 40 సంవత్సరాల వయసు దాటాక వచ్చే బట్టతల ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మొదలవుతుంది. జన్యుసంబంధ కారణాల వల్ల లేదంటే ఒత్తిడి వల్ల ఈ బట్టతల వస్తుంది. బట్టతల వల్ల కొంతమందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లతో మ‌గ‌వారు ఇబ్బందులు ప‌డ‌తారు. కానీ గతంలో కంటే ఇప్పుడు … Read more

బట్టతల ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట..!

బట్టతల ఉంటే అదృష్టమని.. పట్టిందల్లా బంగారమవుతుందని.. వారు చాలా అదృష్టవంతులని.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. నిజంగానే బట్టతల ఉన్నవారు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా నిలుస్తారట. అలాగే వెంట్రుకలు బాగా ఉన్నవారికంటే బట్టతల ఉన్నవారే స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తారట. అవును, నిజమే. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్‌లు బట్టతల ఉన్నవారిపై విడి … Read more

టోపీ పెట్టుకోవ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల వ‌స్తుందా ?

బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య అనేది చాలా మందికి ఉంటుంది. కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి ఎంత వ‌య‌స్సు ముదిరినా జుట్టు న‌ల్ల‌గానే ఉంటుంది, కానీ కొంచెం బ‌ట్ట‌త‌ల కూడా రాదు. ఈ క్ర‌మంలోనే బ‌ట్ట‌త‌ల వ‌చ్చిన‌వాళ్లు విచారిస్తుంటారు. డ‌బ్బులు ఉంటే హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవ‌డం, ఇత‌ర మార్గాల‌ను అనుస‌రించ‌డం చేస్తుంటారు. అయితే చాలా మందికి బ‌ట్ట‌త‌ల విష‌యంలో ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే.. టోపీ పెట్టుకోవ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల వ‌స్తుందని చాలా మంది అనుకుంటుంటారు. … Read more

Bald Head Reasons : పురుషుల‌కు అస‌లు బ‌ట్ట‌త‌ల ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

Bald Head Reasons : పురుషుల‌ను వేధించే వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ల్లో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే పురుషుల‌ను మ‌నం చాలా మందినే చూసి ఉంటాము. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యుక్త‌వ‌య‌సులో ఉన్న వారిలో కూడా క‌నిపిస్తుంది. బ‌ట్ట‌త‌ల కార‌ణంగా చాలా మంది పురుషులు ఆత్మనూన్య‌త భావ‌న‌కు గురి అవుతారు. చిన్న వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం వ‌ల్ల పెద్ద‌వారిలాగా క‌నిపిస్తారు. బ‌య‌ట తిర‌గడానికి కూడా ఇబ్బంది … Read more

Bald Head : పురుషులు ఈ త‌ప్పులు చేస్తున్నారా.. అయితే బ‌ట్ట‌త‌ల గ్యారంటీగా వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

Bald Head : ప్ర‌స్తుత త‌రుణంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే బ‌ట్ట‌త‌ల వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశ పారంప‌ర్యంగా కాకుండా కొంద‌రికి ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తోంది. జుట్టు క్ర‌మ క్ర‌మంగా రాలిపోతూ చివ‌ర‌కు బ‌ట్ట‌త‌ల మిగులుతుంది. అయితే బ‌ట్ట‌త‌ల వచ్చేందుకు కొంద‌రు వారు చేసే త‌ప్పులు కూడా కార‌ణ‌మ‌వుతుంటాయి. అవేమిటో ఇప్పుడు … Read more

బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య ఉన్న‌వారికి అద్భుత‌మైన చిట్కా.. నెల రోజుల్లోనే ఫ‌లితం..

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం క‌దా. ఇవి లేకుండా మ‌నం ఏ కూర‌ను చేయ‌లేం. ఉల్లిపాయ‌ల‌ను అస‌లు తిన‌ని వారు ఉండ‌రు. కొంద‌రు వీటిని ప‌చ్చిగానే లాగించేస్తారు. అయితే ఉల్లిపాయ‌లు వంట‌ల‌కు రుచిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు పోష‌కాల‌ను ఇస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయ‌ల నుంచి తీసిన ర‌సాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు క్ర‌మంగా మొల‌వ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఉల్లిపాయ ర‌సాన్ని కొద్దిగా తీసుకుని త‌ల‌పై బాగా రాయాలి. 2 గంట‌ల పాటు అలాగే ఉంచి ఆ … Read more