టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందా ?
బట్టతల సమస్య అనేది చాలా మందికి ఉంటుంది. కొందరికి యుక్త వయస్సులోనే బట్టతల వస్తుంటుంది. ఇక కొందరికి ఎంత వయస్సు ముదిరినా జుట్టు నల్లగానే ఉంటుంది, కానీ కొంచెం బట్టతల కూడా రాదు. ఈ క్రమంలోనే బట్టతల వచ్చినవాళ్లు విచారిస్తుంటారు. డబ్బులు ఉంటే హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవడం, ఇతర మార్గాలను అనుసరించడం చేస్తుంటారు. అయితే చాలా మందికి బట్టతల విషయంలో ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే.. టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. … Read more









