బట్టతల సమస్య ఉన్నవారికి అద్భుతమైన చిట్కా.. నెల రోజుల్లోనే ఫలితం..
ఉల్లిపాయలను నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం కదా. ఇవి లేకుండా మనం ఏ కూరను చేయలేం. ఉల్లిపాయలను అసలు తినని వారు ఉండరు. కొందరు వీటిని పచ్చిగానే లాగించేస్తారు. అయితే ఉల్లిపాయలు వంటలకు రుచిని అందివ్వడమే కాదు, మనకు పోషకాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయల నుంచి తీసిన రసాన్ని ఉపయోగించడం వల్ల బట్టతలపై వెంట్రుకలు క్రమంగా మొలవడం ప్రారంభమవుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొద్దిగా తీసుకుని తలపై బాగా రాయాలి. 2 గంటల పాటు అలాగే ఉంచి ఆ … Read more









