శృంగారం చేసిన తరువాత పురుషులు ఇలా అస‌లు చేయ‌కూడ‌దు..!

రిలేషన్ షిప్స్ మరింత స్ట్రాంగ్ అవడానికి కపుల్స్ మధ్య సెక్స్ లైఫ్ కూడా మంచి అనుభూతికరంగా ఉండాలి. ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని అసంతృప్తికి, ఆవేదనకు గురి చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో ప్లెజర్ రాగానే ఆమెను వదలకండి. అలా చేస్తే శారీరక అవసరం కోసం ఆమెను వాడుకున్నారని ఫీల్ అవొచ్చు. అలా కాకుండా కాసేపు కౌగిలించుకుని ప్రేమను పంచండి. నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి. ఇది కొన్ని … Read more

దంప‌తులు శృంగారంలో పాల్గొన్నాక చేసే కామ‌న్ పొర‌పాట్లు ఇవే. అవేమిటో తెలుసా..?

స్త్రీ, పురుషులిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర‌మైన కార్యం.. శృంగారం.. ఇందులో దంప‌తులు పోటీ ప‌డి మ‌రీ పాల్గొంటారు. అలా పాల్గొంటేనే ఇద్ద‌రూ అందులో ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. సంతృప్తి పొందుతారు. అయితే శృంగారంలో పాల్గొన‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొంద‌రు మాత్రం శృంగారం అయ్యాక ప‌లు పొర‌పాట్లు చేస్తుంటారు. కానీ నిజానికి అవి పొర‌పాట్లు అని వారికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే దంప‌తులు శృంగారంలో పాల్గొన్నాక చేసే స‌హ‌జ‌మైన పొర‌పాట్లు ఏమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు … Read more

శృంగారం చేస్తున్న‌ప్పుడు క‌చ్చితంగా చెమ‌ట రావాలి.. ఎందుకంటే..?

మంచి వాసనకు ఎవరైనా మంత్రముగ్ధులు అయిపోతారు.. వంటింట్లోంచి వచ్చే తాళింపు వాసనకు.. ఆకలి ప్రారంభం అవుతుంది.. ఇంట్లోకి రాగానే మంచి వాసన వస్తే.. మనసుకు హాయిగా వస్తుంది.. మన దగ్గర నుంచి సుగంధం లాంటి పర్ఫ్యూమ్‌ స్మెల్‌ వస్తే.. ఎదుటి వ్యక్తి కంఫర్ట్‌బుల్‌గా మీతో మాట్లాడగలుగుతారు.. అదే చెమటకంపు కొడితే.. కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. మైండ్‌లో ఛీ ఏం వాసనరా బాబు అనుకుంటారు.. శృంగారం చేసేప్పుడు కూడా.. మీ ఇద్దరి దగ్గర మంచి వాసన వస్తే..ఎలాంటి … Read more

ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

శృంగారం వ్యసనంగా మారితే అనేక అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వలన కొందరి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలున్నాయి. సెక్స్ వ్యసనంగా మారి కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబంలో చిచ్చు రాజేసిన ఘటనలు ఉన్నాయి. అయితే శృంగార కోరికలు కలగడం అనేది స్త్రీ, పురుషుల్లో సహజం. కానీ మైండ్ కంట్రోల్ లో ఉంటే ఘోర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కొన్ని రాశుల వారు సెక్స్ బానిసలుగా … Read more

మ‌ద్యం సేవించి శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మందు తాగి.. ఆ మత్తుతో మంచం ఎక్కితే.. అబ్బాబ్బా ఫుల్‌ ఎంజాయ్‌ చేసేస్తారని అనుకుంటారు చాలా మంది. మద్యం మత్తులో శృంగారం ఎక్కువుగా ఆస్వాదిస్తారని ఊహించుకుంటారు కానీ అవన్నీ కేవలం భ్రమ మాత్రమే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. మద్యం మత్తు లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకుని పడక గదిలోకి వెళ్తే.. ఫర్ఫార్మెన్స్‌ తగ్గుతుందని చెప్తున్నారు. మద్యం జననేంద్రియ ప్రతిస్పందనను తగ్గిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం సెక్స్‌లో నియంత్రణ ఎంతో కీలకం. కానీ.. మీరు ఎంత … Read more

వారంలో క‌నీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

వివాహమైన జంటలలో అనేక సమస్యలు, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు..ఈ సమస్య నుంచి దూరం అవ్వాలంటే ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని నిపుణులు అంటున్నారు.. హస్తప్రయోగం లేదా నగ్నంగా పడుకోవడం వంటివి ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలేవని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయి… సెక్స్ తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. అయితే, ఈ హార్మోన్లు హస్తప్రయోగం ద్వారా ఉత్పత్తి చేయబడవు. దాదాపు 159 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సెక్స్ తర్వాత 15 … Read more

అస‌లు రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు..?

కొత్తగా పెళ్లి అయినవాళ్లు రోజులో మూడు-నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు, భయ పడకూడదు. కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సమానమే. శృంగారం.. రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు, ఇది ఇరువురికి మానసికంగా,శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజులో ఎన్నిసార్లు శృంగారం చేయొచ్చు అనేది చాలా మందికి వచ్చే సందేహం. కొత్తగా పెళ్లి అయినవాళ్లు రోజులో మూడు-నాలుగు సార్లు … Read more

శృంగారం శృతి మించితే…బట్టతల, హార్ట్ ఎటాక్ లు వస్తాయని మీకు తెలుసా?

ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం..ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు..కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు. ఈ మాట నిజంగా నిజం. శృంగారం శృతి మించితే….బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు, దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్.! అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట. … Read more

భార్యాభర్త దూరంగా ఉన్నా శృంగార‌మా..? ఎలా..?

దూరంగా వున్న భార్యా భర్తలకు కలిసిన అనుభూతి నిచ్చేందుకు ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ కనిపెట్టారు. ఇది వారి సెల్ ఫోన్లలో వైబ్రేషన్లను సృష్టిస్తుంది. ఈ అప్లికేషన్ ఆపిల్ యాప్ స్టోర్ ఆమోదంకూడా పొందింది. ఆమె సెల్ లో వున్న రొమాంటిక్ యాప్ కు దగ్గరవాలంటే 5.49 డాలర్లు అదనపు బిల్లు అవుతుందట. ఇది మిలిటరీ భార్యాభర్తలకు తరచుగా ప్రయాణాలలో వుండే జంటలకు ఎంతో అనుకూలం అంటున్నారు. భార్యా భర్తలు ఎంతో ప్రేమ కలిగి వుంటారు. అయితే … Read more

కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు.!

కొత్తగా పెళ్లైన దంపతులు…. ఇప్పుడప్పుడే పేరెంట్స్ అవ్వడానికి ఇష్టపడరు. అలాగనీ… తమ మధ్య శృంగారాన్ని ఆపుకోలేరు. ఇలాంటి సమయంలో వారికి దిక్కు కండోమ్సే. గర్భం రాకుండా శృంగారాన్ని అనుభవించగలిగేలా చేసేవి కండోమ్సే. అయితే కేవలం తొడుగుల వల్లే కాకుండా మరికొన్ని పద్దతుల ద్వారా కూడా గర్భం రాకుండా నిరోధించవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.( దంపతులకు మాత్రమే……) ఈ సమయంలో రతిక్రీడ వద్దు: సాధారణంగా స్త్రీ బుుతుచక్రం మీద గర్భం ఆధారపడి ఉంటుంది. అంటే 1 వ … Read more