ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

జ్యోతిషశాస్త్రంలో రాశిచక్రం గుర్తులు మన వ్యక్తిత్వాల గురించి చమత్కారమైన అంతర్దృష్టులను అందిస్తాయి. అలాగే, కొన్ని రాశిచక్ర గుర్తులు ద్వంద్వ వ్యక్తిత్వాలను కలిగి ఉంటాయి. రెండు ముఖాల లక్షణాలకు ప్రసిద్ధి చెందిన 5 రాశిచక్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి. ద్విముఖుల జాబితాలో మిథున రాశి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రాశిచక్రాలు వ్యక్తి నుంచి వ్యక్తికి అప్రయత్నంగా మారుతూ ఉంటాయి. ఇది వారి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వారు వారి బహుముఖ … Read more

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

నేచర్‌ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ప్రతిసారి నేచర్‌ ఎంజాయ్‌మెంట్‌ను కోరుకోరు. కానీ కొందరికి మాత్రం నేచర్‌తోనే అన్నీ అన్నట్లు ఉంటారు. వాళ్ల సంతోషాన్ని, బాధను నేచర్‌తోనే పంచుకుంటారు. రాశి ప్రభావం వల్ల కూడా కొందరు నేచర్‌కు దగ్గరగా ఉంటారు. ప్రకృతితో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్న 4 రాశిచక్రాలు ఇవే. వృషభం రాశి.. ఈ రాశి క్రింద జన్మించిన వ్యక్తులు సాధారణంగా భౌతిక ప్రపంచానికి బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు ప్రకృతి సౌందర్యాన్ని … Read more

ఏ రాశి వారు ఏ మంత్రం జ‌పిస్తే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..?

శుక్రవారం అంటే.. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి, కాళ్లూ, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఇంటి సిరిసంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఇంట్లోనూ సిరిసంపదలు … Read more

ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది..?

ఈ మధ్య చాలా మంది చేతికి మీరు చూసే ఉంటారు రంగురాళ్ల ఉంగరాలను. కలర్ బాగుంది కదా అని ఏది పడితే అది ధరిస్తే అదృష్టం కాదు ఉన్నది మొత్తం పోయి ఇంకా కష్టాల్లోకి వెళ్తారట. రత్నాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి తగిన రత్నం ఏది, ఏ రంగు మంచిది కాదు అనేది ముందు తెలుసుకోవాలి. రత్నశాస్త్రం ప్రకారం..ఏ రాశి వారికి ఏ రంగు రత్నం కీడు చేస్తుంది, ఏ రంగు మేలు చేస్తుందో … Read more

ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

శృంగారం వ్యసనంగా మారితే అనేక అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వలన కొందరి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలున్నాయి. సెక్స్ వ్యసనంగా మారి కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబంలో చిచ్చు రాజేసిన ఘటనలు ఉన్నాయి. అయితే శృంగార కోరికలు కలగడం అనేది స్త్రీ, పురుషుల్లో సహజం. కానీ మైండ్ కంట్రోల్ లో ఉంటే ఘోర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కొన్ని రాశుల వారు సెక్స్ బానిసలుగా … Read more

మీరు ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు అయితే మీలో నాయ‌క‌త్వ‌ లక్షణాలు మెండుగా ఉన్నట్టు..!

మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి వారు ఏ రాశివారో చూద్దాము. రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం … Read more

ఈ 5 రాశుల్లో మీది ఏ రాశి..? ఈ రాశి మీకు ఉంటే మీరు కోటీశ్వ‌రులు అవుతార‌ట తెలుసా..?

ప్ర‌పంచంలోని ప్ర‌తి వ్యక్తి ఎక్కువ డ‌బ్బును సంపాదించాల‌నే క‌ల‌లు గంటాడు. అందుకోస‌మే ఎవ‌రైనా కృషి చేస్తారు. అయితే కొంద‌రికి మాత్రం డ‌బ్బు చాలా అల‌వోక‌గా ల‌భిస్తుంది. వ‌ద్ద‌నుకున్నా అమిత‌మైన ధ‌నం వ‌స్తుంది. ఇక కొంద‌రికి ఎంత క‌ష్ట‌ప‌డినా ఆశించినంత మేర కాదు క‌దా, అంత‌కు తక్కువ స్థాయిలోనే డ‌బ్బు చేకూరుతుంది. అయితే నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే ఏ వ్య‌క్తి అయినా ఎంత ధ‌నం సంపాదిస్తాడో అది అత‌ని రాశిని బ‌ట్ట ఉంటుంద‌ట‌. మొత్తం … Read more

రాశులు, గ్ర‌హాలు మ‌న శ‌రీరంలోని ఏయే భాగాల‌ను సూచిస్తాయో తెలుసా..?

మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. భూమిపై ఇవి ప్రభావం చూపిస్తాయి. గ్రహాలు, నక్షత్రాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. అయితే రాశులలో ఉండే గ్రహాల ప్రభావాన్ని చూసి ఎలా మనిషికి ఇబ్బందులు కలగబోతున్నాయి..? శుభాలు జరగబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం ఏ రాశి వారికి ఏ శరీర భాగాన్ని చూసి శుభ, అశుభ ఫలితాలను చెప్పచ్చనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు … Read more

ఏ రాశి వాళ్లకి ఎన్ని సంవత్సరాలు కష్ట కాలం ఉంటుందో తెలుసా..? మరి మీ రాశికి..?

రాశుల ఆధారంగా మనం భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చు. అదే విధంగా రాశులను బట్టి ఎప్పుడు అదృష్టం కలుగుతుంది.. ఎప్పుడు కష్ట కాలం ఉంటుంది ఇటువంటివి ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చు. మీరు కూడా కష్టకాలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇప్పుడే తెలుసుకోండి.. మరి ఇక ఏ రాశి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల కష్ట కాలం ఉంటుందనేది చూద్దాం.. మేష రాశి వాళ్ళ కి మొత్తం కష్ట కాలం 12 సంవత్సరాలు. అదృష్ట కాలం 33 … Read more

Zodiac Signs : ఈ 4 రాశుల్లో మీరు జ‌న్మించారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Zodiac Signs : మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటి నుండి నాయకత్వ లక్షణాలను క‌లిగి ఉంటారు. మరి వారు ఏ రాశివారో ఇప్పుడు తెలుసుకుందామా..! రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి … Read more