ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

నేచర్‌ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ప్రతిసారి నేచర్‌ ఎంజాయ్‌మెంట్‌ను కోరుకోరు. కానీ కొందరికి మాత్రం నేచర్‌తోనే అన్నీ అన్నట్లు ఉంటారు. వాళ్ల సంతోషాన్ని, బాధను నేచర్‌తోనే పంచుకుంటారు. రాశి ప్రభావం వల్ల కూడా కొందరు నేచర్‌కు దగ్గరగా ఉంటారు. ప్రకృతితో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్న 4 రాశిచక్రాలు ఇవే. వృషభం రాశి.. ఈ రాశి క్రింద జన్మించిన వ్యక్తులు సాధారణంగా భౌతిక ప్రపంచానికి బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు ప్రకృతి సౌందర్యాన్ని … Read more

ప్రకృతి అందించిన గురువులు..!

సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం. నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను … Read more