మద్యం గాజు గ్లాస్ లోనే ఎందుకు తాగుతారంటే..?

ప్రస్తుత కాలంలో మద్యం అనేది చాలామంది చిన్న వయసు నుంచే అలవాటు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో మద్యం తాగాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం అన్ని అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు జరిగినప్పుడు కచ్చితంగా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎక్కువ మంది గాజు గ్లాస్ తోనే తాగుతూ ఉంటారు. కానీ స్టీల్ గ్లాసులు ఎక్కువగా ఉపయోగించరు. ఒకవేళ స్టీల్ గ్లాసులో తాగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.. స్టీల్ గ్లాస్ … Read more

మ‌ద్యం సేవించ‌డం వ‌ల్లే చాలా మంది ఏటా చ‌నిపోతున్నార‌ట‌..!

మద్యం కొంత తాగినా… ఎక్కువగా తాగిన ఆరోగ్యానికి చేసే హాని మాత్రం ఎక్కువేనంటున్నారు నిపుణులు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌, పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధనలు చేసి విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. మద్యం ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసినట్లు తెలిపారు. కొంత తాగినా.. ఎక్కువ తాగినా శరీరంలోని అన్ని అవయవాలపై దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధన … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..? ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

చాలామంది మద్యం తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కి చాలా మంది అడిక్ట్ అయిపోయారు ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్న సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. అయితే షుగర్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ని తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే విషయాన్ని చూద్దాం ఈరోజుల్లో చిన్న వయసు వాళ్ళు మొదలు పెద్ద వయసు వాళ్ల వరకు షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది అలానే మద్యం తీసుకున్నాక షుగర్ టాబ్లెట్లు … Read more

మ‌ద్యం సేవించి శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మందు తాగి.. ఆ మత్తుతో మంచం ఎక్కితే.. అబ్బాబ్బా ఫుల్‌ ఎంజాయ్‌ చేసేస్తారని అనుకుంటారు చాలా మంది. మద్యం మత్తులో శృంగారం ఎక్కువుగా ఆస్వాదిస్తారని ఊహించుకుంటారు కానీ అవన్నీ కేవలం భ్రమ మాత్రమే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. మద్యం మత్తు లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకుని పడక గదిలోకి వెళ్తే.. ఫర్ఫార్మెన్స్‌ తగ్గుతుందని చెప్తున్నారు. మద్యం జననేంద్రియ ప్రతిస్పందనను తగ్గిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం సెక్స్‌లో నియంత్రణ ఎంతో కీలకం. కానీ.. మీరు ఎంత … Read more

మ‌ద్యం సేవించే అల‌వాటు ఉందా.. అయితే మీ గుండె గురించి ఇది తెలుసుకోండి..

ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ స్ధాయిలో మార్పు వస్తుందని అంటే మంచి కొల్లెస్టరాల్ గా తెలుపబడేది వీరిలో పెరుగుతుందని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కొద్దిపాటిగా డ్రింక్ చేసే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ శాతం 12 పెరిగినట్లు ఒక తాజా పరిశోధన తెలుపుతోంది. అయితే, ఆల్కహాల్ తీసుకునే వారు పరిమాణం పట్ల అత్యధిక జాగ్రత్త వహించాలని అధికంగా తీసుకున్నందువలన గుండె సంబంధిత సమస్యలు అంటే ఆల్కహాలిక్ … Read more

మ‌ద్యం సేవించి నిద్రిస్తే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మద్యం సేవిస్తే దాని వ‌ల్ల ఎవ‌రికైనా మ‌త్తు వస్తుంది. బీర్‌, బ్రాందీ, విస్కీ, వోడ్కా, వైన్‌… ఇలా ఏ త‌ర‌హా మ‌ద్యం తాగినా ఎవ‌రికైనా మ‌త్తు వ‌స్తుంది. కాక‌పోతే ఒక్కో వ్య‌క్తి కెపాసిటీని బ‌ట్టి మ‌త్తును త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉంటుంది. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రు మ‌ద్యం తాగినా చేసే ప‌ని వెంట‌నే నిద్రించ‌డం. కొంద‌రైతే కేవ‌లం హాయిగా నిద్రించ‌డం కోస‌మే రిలాక్సేష‌న్ కోసం మందు తాగుతారు. అది నిజ‌మే… మందు తాగితే రిలాక్సేష‌న్ … Read more

మ‌ద్యం ప్రియులు ఇలా చేస్తే బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు..

మీకిష్టమైన కాక్ టెయిల్స్ రాత్రి 12 గంటలవరకు పూర్తి చేస్తున్నారా? లావెక్కకూడదనుకుంటే ఆపై తినేదానిపై శ్రధ్ధ పెట్టండి. పొట్ట నిండిన సంగతి గ్రహించండి. మందుమత్తులో తింటూ పోతే డైలీ కేలరీలు అధికంగా లోపలికిపోతాయి. ఖాళీ పొట్టతో తాగకండి. అది వెంటనే మత్తెక్కిస్తుంది. ఇష్టమైన, ఆరోగ్యకరమైన డిష్ తిని మందు తాగితే…ఒళ్ళు మరచి తాగటం వుండదు. మందు కొట్టేటపుడు మధ్య మధ్య నీరు బాగా తాగండి. పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. ప్రతి రెండు నిమిషాలకు మరో స్మాల్ … Read more

మందు ఎందుకు ఎప్పటికీ పాడవదు? సీక్రెట్ ఇదే!

మద్యం ప్రియులు ఎప్పుడు సమావేశమైనా మధ్యలో మద్యం ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని, అంతేకాకుండా పాత మద్యం చాలా ఖరీదైనదిగా కూడా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే, మద్యం సంవత్సరాల తరబడి నిల్వ చేసినా ఎందుకు పాడవదు? దాని ధర ఎందుకు పెరుగుతుంది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మద్యానికి ఎక్స్‌పైరీ డేట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఉపయోగిస్తున్న మద్యం రకంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మద్యం రెండు రకాలుగా ఉంటుంది: అన్‌డిస్టిల్డ్ … Read more

మ‌ద్యం తాగేవారు స్ట్రాబెర్రీల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

లిక్కర్ చూస్తే తాగకుండా వుండలేని వారికి శుభవార్త. ఆల్కహాల్ తాగేవారి పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతినకుండా వుండాలంటే స్ట్రా బెర్రీ పండ్లు తింటే చాలంటున్నారు పరిశోధకులు. ఇటలీ, సెర్బియా, స్పెయిన్ దేశాల పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి ఈపరిశోధన నిర్వహించారు. పరిశోధకులలో ఒకరైన బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన సారా తులిపాని మేరకు స్త్రాబెర్రీ పండ్ల రసాలు పొట్ట లోపలి భాగ లైనింగ్ కాపాడటంలో అమోఘంగా పనిచేస్తాయని అవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను, ఎంజైములను యాక్టివేట్ చేయటమే కాక … Read more

Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

Liquor Limit At Home : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తాగుతారు. అయితే మ‌ద్యాన్ని కొంద‌రు ఇళ్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవ‌స‌రం అయిన‌ప్పుడు తాగ‌వ‌చ్చ‌ని వారు భావిస్తారు. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఇంట్లో గ‌రిష్టంగా ఎంత మేర … Read more