రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సి ని అందిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలో … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం.. ఈ పండ్లు..

చూసేందుకు చక్క‌ని ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంటాయి. ఈ పండ్ల‌ను తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండ్లు వ‌ర‌మ‌ని వారు అంటున్నారు. మ‌ధుమేహం ఉన్న‌వారు స్ట్రాబెర్రీల‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చ‌ని అంటున్నారు. అందరిని ఆకర్షించేదిగా వుంటూ విరివిగా దొరికే స్ట్రాబెర్రీస్ డయాబెటీస్ వ్యాధిని నిరోధించడం, లేదా నియంత్రించడమే కాక వయస్సు … Read more

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్నో లాభాలు.. త‌ప్ప‌కుండా తినండి..

స్ట్రాబెర్రీల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఈ రుచికరమైన‌ పండ్లను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంతో తింటారు. అయితే స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని రుచి పుల్లగా, తీయ్యగా ఉంటుంది. అలాగే, స్ట్రాబెర్రీ వాసన ఇతర పండ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, పాలీఫెనోలిక్ లక్షణాలు … Read more

మ‌ద్యం తాగేవారు స్ట్రాబెర్రీల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

లిక్కర్ చూస్తే తాగకుండా వుండలేని వారికి శుభవార్త. ఆల్కహాల్ తాగేవారి పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతినకుండా వుండాలంటే స్ట్రా బెర్రీ పండ్లు తింటే చాలంటున్నారు పరిశోధకులు. ఇటలీ, సెర్బియా, స్పెయిన్ దేశాల పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి ఈపరిశోధన నిర్వహించారు. పరిశోధకులలో ఒకరైన బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన సారా తులిపాని మేరకు స్త్రాబెర్రీ పండ్ల రసాలు పొట్ట లోపలి భాగ లైనింగ్ కాపాడటంలో అమోఘంగా పనిచేస్తాయని అవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను, ఎంజైములను యాక్టివేట్ చేయటమే కాక … Read more

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

స్ట్రాబెర్రీస్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయి. ఈ పండ్లలో షుగర్ శాతం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లను తినవచ్చు. తరచుగా స్ట్రాబెర్రీస్ ను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఈ పండ్ల లో ఉండే … Read more

స్ట్రాబెర్రీతో ఇన్ని ఉపయోగాలా?

చాలామందికి ముఖం మీద ఎర్రటి కురుపులు అవుతుంటాయి. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి. స్ట్రాబెర్రీ.. పండు వల్ల ఎన్నో ఉపయోగాలు. దాన్ని తినడం వల్ల వచ్చే ఉపయోగాల కన్నా.. దాన్ని శరీరానికి అప్లయి చేయడం వల్ల కలిగే లాభాలే ఎక్కువ. ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. పొడిబారిన చర్మానికి, జిడ్డు చర్మానికి స్ట్రాబెర్రీ ద్వారా చెక్ పెట్టొచ్చు. దాని కోసం స్ట్రాబెర్రీ ముక్కలను పెరుగు మీగడతో కలిపి మిక్స్ … Read more

Strawberry For Face : దీన్ని ముఖానికి రాస్తే చాలు.. మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Strawberry For Face : మ‌న‌కు దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో స్ట్రాబెర్రీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని పోష‌కాల‌కు ప‌వ‌ర్ హౌస్‌గా చెప్ప‌వచ్చు. అందువ‌ల్ల స్ట్రాబెర్రీలు క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్ట‌కండి. త‌ప్ప‌క తెచ్చుకుని తినండి. వీటి ద్వారా మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే శ‌రీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు త‌గ్గుతాయి. ఇక స్ట్రాబెర్రీల‌తో మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Strawberries Health Benefits : స్ట్రాబెర్రీల‌ను రోజూ తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Strawberries Health Benefits : స్ట్రాబెర్రీస్.. చిన్న‌గా, ఎర్ర‌గా ఉండే ఈ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. స్ట్రాబెర్రీలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల వ‌లె స్ట్రాబెర్రీలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని … Read more

Strawberries : స్ట్రాబెర్రీల‌లో ఇన్ని ఆరోగ్య ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయా.. రోజుకు 3 తిన్నా చాలు..!

Strawberries : మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను, శ‌క్తిని, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో పండ్లు ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లోనే నిలుస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అనేక ర‌కాల పండ్లు వివిధ ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే ఎక్కువ ప్ర‌యోజనాలు అందించే పండ్లు మాత్రం కొన్నే ఉంటాయి. వాటిల్లో స్ట్రాబెర్రీలు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. కానీ వీటిని కేవ‌లం రోజుకు 3 తిన్నా చాలు.. … Read more

Strawberries : స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Strawberries : స్ట్రాబెర్రీలు చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. వాటిని చూడ‌గానే నోరూరిపోతుంది. స్ట్రాబెర్రీల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే ధ‌ర ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వీటిని తినేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. స్ట్రాబెర్రీల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క … Read more