పోషకాలకు నిలయం స్ట్రాబెర్రీలు.. తరచూ తింటే అనారోగ్య సమస్యలకు చెక్..!
ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే పండ్లలో స్ట్రాబెర్రీలు ఒకటి. ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలను సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, … Read more









