మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచుతారు. మొక్కల్ని పెంచి ఉన్న ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. పైగా మొక్కలు ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చక్కటి ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. అయితే చాలామంది మొక్కల్ని వేస్తూ ఉంటారు కానీ అవి అంత బాగా పెరగవు. ఎప్పుడు మొక్కలు వేసినా కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా మొక్కలు బాగా చక్కగా ఎదగాలంటే ఇలా చేయాలి. ఆపిల్స్ ని చాలామంది తింటూ ఉంటారు. ఆ … Read more

మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క‌లు గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఇలా చేయండి..!

చాలా మంది ఇళ్లల్లో పూల మొక్కలని నాటుతారు. పూలను బాగా పెంచడం అంటే చాలామందికి ఇష్టం. ఎక్కువగా గులాబీ పూలను చాలామంది పెంచాలని చూస్తూ ఉంటారు. అయితే గులాబీ పూలు గుత్తులు, గుత్తులుగా పూయాలంటే ఈ ఇంటి చిట్కాల‌ని పాటించండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు అన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. పువ్వులు బాగా పూయాలంటే పూల కుండీ లో కలుపు లేకుండా … Read more

ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లారంటే చాలు.. మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క‌ల‌కు పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

మీ ఇంట్లో కూడా అందమైన మొక్కలు ఉన్నాయా..? అయితే గులాబీ మొక్కలని పెంచే వాళ్ళు ఈ చిట్కా ని చూడండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందులో సందేహం లేదు. మొక్కలు పువ్వులు ఇంట్లో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ముఖ్యంగా గులాబీ పూలు చాలా అందంగా కనపడతాయి మన మనసును ప్రశాంతంగా మారుస్తాయి. గులాబీ మొక్కలు ని జాగ్రత్తగా పెంచుకుంటే మంచిగా పూలు పూస్తాయి … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే కొత్తిమీర‌ను మీరు మీ ఇంట్లోనే ఎంతో సుల‌భంగా పెంచ‌వ‌చ్చు..

కొత్తిమీరను కేవలం మసాలా వంటల్లోనే కాదు.. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు.. ఎంత కొత్తిమీర తింటే.. అన్ని ప్రయోజనాలు.. ఇంకా రోజూ ఉదయం కొత్తిమీరతో జ్యూస్‌ చేసుకుని తాగారంటే.. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.. థైరాయిడ్‌, షుగర్‌, బీపీ, ఊబకాయం లాంటి మహామహా రోగాలను సైతం కొత్తిమీరతో కట్టిపడేయొచ్చు.. ఫ్రెష్‌ కొత్తిమీర దొరకడం ఈరోజుల్లో కాస్త కష్టమైన పనే.. మార్కెట్‌లో ఉంటుంది కానీ..అది నీళ్లు చల్లుతూ చల్లుతూ దాన్ని అప్పటిమందం ఫ్రెష్‌గా ఉంచుతారు.. ఇంటికి తెచ్చిన … Read more

ఇలా చేయండి…రేపటి నుండి కూరగాయలు కొనడమే బంద్ చేస్తారు…

రసాయ‌నాల‌తో పండించిన కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను తిన‌లేక‌పోతున్నారా..? ఇంట్లో కూర‌గాయ‌ల‌ను పండిద్దామంటే అందుకు త‌గిన స్థ‌లం లేదా? స‌్వ‌చ్ఛమైన‌, స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తుల్లో పండించిన వెజిట‌బుల్స్‌ను తినాల‌నుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మీకోస‌మే. ఇంట్లో ఎంత త‌క్కువ స్థ‌లం ఉన్నా, కృత్రిమ ఎరువుల అవ‌స‌రం లేకుండా, స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌ల‌ను పండించుకోగ‌లిగే ఓ ప్ర‌త్యేక‌మైన విధానం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చింది. అదే హైడ్రోపోనిక్స్ (Hydroponics) విధానం. హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్క‌ల‌ను మ‌ట్టిలో పెంచ‌డం ఉండ‌దు. కేవ‌లం వేళ్లు మాత్ర‌మే … Read more

అరటిపండ్లు, కోడిగుడ్లతో మొక్కల పెంపకం… ఆశ్చర్యంగా ఉందా!? ఇలా త‌యారు చేయండి..!

అరటిపండ్లు, కోడిగుడ్లు… ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించి అద్భుతం చేయ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొక్కలను పెంచాలంటే … Read more

ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ఇంట్లో మొక్క‌ల‌కు పురుగులు, చీమ‌లు ప‌ట్ట‌వు..!

హరితహారం, గ్రీన్‌ ఛాలెంజ్‌ పేర్లతో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.. అలాగే మన ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నాం. పచ్చదనం మన చుట్టూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చదనంతో ఇళ్లంతా ఆహ్లాదకరంగా మారుతుంది. మనుసుకు ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి మొక్కల మొదళ్లను చీమలు పట్టి పిండేస్తుంటే.. చూస్తూ ఊరుకోలేం. మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే మొక్కలను రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. కానీ ఏం చేయాలి. చీమలు వచ్చి మొదళ్లను తింటుంటే.. … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను మీరు ఇంట్లోనే సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కృత్రిమ ఎరువుల‌తో పండించిన కూర‌గాయ‌లే ల‌భిస్తున్నాయి. సేంద్రీయ ఎరువుల‌తో పండించిన కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నా ధ‌ర‌లు ఎక్కువగా ఉంటుండ‌డం వ‌ల్ల ఎవ‌రూ కొనుగోలు చేయ‌డం లేదు. అయితే కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను సేంద్రీయ ప‌ద్ధ‌తిలో ఇంట్లోనే త‌క్కువ స్థ‌లంలోనూ పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ కూర‌గాయ‌లు ఏమిటంటే.. 1. కీర‌దోస వేస‌విలో కీరదోస‌ను ఎక్కువ‌గా తీసుకుంటారు. వీటిని ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవ‌చ్చు. మ‌ట్టిలో తేమ‌, సేంద్రీయ ఎరువులు ఉంటే చాలు, … Read more

మీ ఇంట్లోనే కీర‌దోస‌ను ఇలా పెంచండి..!

మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇండ్ల‌లో కూర‌గాయ‌ల‌ను పెంచాల‌నే త‌ప‌న ఉంటుంది. కానీ కొంద‌రికి స్థ‌లాభావం వ‌ల్ల అది వీలు కాదు. ఇక స్థ‌లం ఉన్న‌వారు కూడా కూర‌గాయ‌ల‌ను ఎలా పెంచాలా..? అని సందేహిస్తుంటారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర త‌గినంత స్థ‌లం ఉండేవారు పెద్ద‌గా శ్ర‌మ ప‌డ‌కుండానే సుల‌భంగా కీర‌దోసను ఇంట్లోనే పెంచ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏమేం చేయాలో, ఏమేం వ‌స్తువులు అవ‌స‌రం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కుండీలోనా..? స్థ‌లంలోనా..? కీర‌దోస‌ను ఎండ‌లో పెంచాల్సి ఉంటుంది. అందుక‌ని … Read more

Balcony Plants : మీ బాల్క‌నీ ఏ దిక్కు ఉంది.. దాన్ని బ‌ట్టి మొక్క‌ల‌ను ఇలా పెంచుకోండి..!

Balcony Plants : ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా కాంక్రీట్ జంగిల్‌లా మారింది. చూద్దామంటే మ‌చ్చుకు ఒక చెట్టు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రోజంతా ప‌నిచేసే వాళ్ల‌కు ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో సేద‌దీరుదామంటే అది అంద‌ని ద్రాక్షే అయింది. దీంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చాలా మంది మొక్క‌లు పెంచేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ క‌నుక ప్ర‌జ‌లు త‌మ బాల్క‌నీలో వివిధ ర‌కాల మొక్క‌ల‌ను పెట్టుకునేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. అయితే … Read more