Betel Leaves Plant : తమలపాకు మొక్కకు వీటిని వేయండి.. ఆకులు బాగా వచ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!
Betel Leaves Plant : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇళ్లలో చిన్న ఖాళీ స్థలం ఉన్నా చాలు.. కుండీల్లో వివిధ రకాల మొక్కలను పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల అలంకరణ, కూరగాయలు, పండ్లు మొక్కలను పెంచుతున్నారు. ఇక చాలా మంది ఇళ్లలో తమలపాకుల మొక్కలను కూడా పెంచుతుంటారు. తమలపాకుల మొక్కలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడమే కాదు.. ఆధ్యాత్మిక పరంగానూ ఇవి ఉపయోగపడతాయి. తమలపాకుల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, … Read more









