Rose Plants : బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి వేస్తే చాలు.. మొక్కలకు పువ్వులు గుత్తులుగా వస్తాయి..!
Rose Plants : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇంటి ఆవరణలో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, కూరగాయలను పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కాస్తంత ఖాళీ స్థలం ఉన్నా చాలు.. కుండీల్లో అయినా సరే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఇక చాలా మంది పెంచే మొక్కల్లో గులాబీలు ఒకటి. ఇవి అనేక రకాల రంగుల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల గులాబీ పువ్వులను ఒక్క చోట చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అందుకనే రకరకాల గులాబీ … Read more









