కొత్తిమీర వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

కొత్తిమీర ఆకుల‌ను అన్ని రకాల కూరల్లో వాడతారు. ముఖ్యంగా శాకాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీర నుండి వచ్చే గింజలనే ధనియాలు అంటారు. వీటి ఉపయోగం కూడా విరివిగానే ఉంటుంది. ధనియాల పొడిని ఇతర మసాలా దినుసులతో కలిపి కూరల్లో వాడుతారు. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను … Read more

Coriander : ఇంట్లో కొత్తిమీర‌ను పెంచ‌డం ఎంత సుల‌భ‌మో తెలుసా.. ఇలా పెంచ‌వ‌చ్చు..

Coriander : కొత్తిమీర‌.. మ‌నం వండే వంట‌కాలను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. మ‌నం చేసే వంట‌ల రుచిని ఇది అమాంతం పెంచుతుంది. వంట‌ల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో విట‌మిన్ సి, విట‌మిన్ ఇ ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉన్నాయి. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో కొత్తిమీర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. షుగ‌ర్ … Read more

ధ‌నియాల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

భార‌తీయులు ధ‌నియాల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. వేపుళ్లు, స్నాక్స్‌, అల్పాహారం, మాంసాహారాల్లో ధ‌నియాల పొడి ఎక్కువ‌గా వేసి వండుతుంటారు. అయితే ధ‌నియాల్లో నిజానికి అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్ర‌కారం ఇవి అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ధ‌నియాల‌తో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ధ‌నియాలు … Read more

ధ‌నియాల‌లో ఎన్ని అద్భుత గుణాలు దాగి ఉన్నాయో తెలుసా ? ప‌ర‌గ‌డుపునే వాటి నీళ్ల‌ను తాగాలి..!

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ధ‌నియాలు వంట ఇంటి సామ‌గ్రిలో ఉంటాయి. వీటిని రోజూ వంటల్లో వేస్తుంటారు. ధ‌నియాల పొడిని చాలా మంది వాడుతుంటారు. దీని వల్ల వంట‌లకు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే ధ‌నియాల్లో నిజానికి అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే ముఖ్య‌మైన పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. విట‌మిన్లు ఎ, సి, కె లు ధ‌నియాల్లో ఉంటాయి. అందువ‌ల్ల ధ‌నియాల‌ను రోజూ తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ధ‌నియాల‌ను నీటిలో మ‌రిగించి … Read more