ధ‌నియాల నీళ్ల‌ను తాగితే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

కొత్తిమీర‌ను వాటి విత్త‌నాలు అయిన ధ‌నియాల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. ఇవి రెండూ కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు అందిస్తాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌గ‌ల‌వు. అలాగే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. కొత్తిమీర‌ను, ధ‌నియాల‌ను మ‌నం రోజూ వంటల్లో రుచి, వాస‌న కోసం వాడుతుంటాం. అయితే ధ‌నియాల నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ధ‌నియాల నీళ్ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర లీట‌ర్ నీళ్ల‌ను … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య నుంచి గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని అందించే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఇంటి … Read more

Coriander Seeds Water : ధ‌నియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటి క‌షాయాన్ని రోజూ తాగాలి..!

Coriander Seeds Water : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో స‌ర్వ సాధార‌ణంగా ఉండే వాటిల్లో ధ‌నియాలు కూడా ఒక‌టి. ధ‌నియాల పొడిని, ధ‌నియాల‌ను మ‌నం త‌ర‌చూ వంటల‌ త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో ధ‌నియాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గడ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే కొత్తిమీర నుంచే మ‌న‌కు ధ‌నియాలు వ‌స్తాయి. వంట‌ల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగించినా కూడా మ‌న‌కు మేలు క‌లుగుతుంది. ధ‌నియాలు కూడా ఔష‌ధ … Read more

ధ‌నియాల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

భార‌తీయులు ధ‌నియాల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. వేపుళ్లు, స్నాక్స్‌, అల్పాహారం, మాంసాహారాల్లో ధ‌నియాల పొడి ఎక్కువ‌గా వేసి వండుతుంటారు. అయితే ధ‌నియాల్లో నిజానికి అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్ర‌కారం ఇవి అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ధ‌నియాల‌తో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ధ‌నియాలు … Read more