ఈ ఆహారాలను తింటే థైరాయిడ్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది..!
ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరనుకుంటారు.. ఈ రోజుల్లో చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలను కూడా మనం వింటున్నాం. థైరాయిడ్ గ్రంధి పని తీరులో మార్పులు వచ్చి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి థైరాయిడ్ వలన బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలిపోవడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చ లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే ఖచ్చితంగా థైరాయిడ్ ఆరోగ్యం గురించి కూడా … Read more









