అయోడిన్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా.? అది ఏయే ఆహారాల్లో ఉంటుంది అంటే..?
మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. థైరాయిడ్ హార్మోన్‌కు అత్యంత ఆవశ్యకమైన పోషక పదార్థం ఇది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. ఇక గర్భిణీలకు అయోడిన్ చాలా ఎక్కువ మోతాదులో కావల్సి ఉంటుంది. అయోడిన్ సరిగ్గా అందకపోతే థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనవుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, బరువు బాగా పెరగడం లేదా బాగా తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు … Read more









