Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాలు లేని ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి వాటిని ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. థైరాయిడ్ లో కూడా హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం అనే రెండు ర‌కాలు … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య నుంచి గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని అందించే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఇంటి … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు దీంతో శాశ్వ‌త ప‌రిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట‌..!

Thyroid : థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవ‌టు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మ‌ధ్య భాగంలో గొంతు ముందుండే అవ‌య‌వం. ఇది వినాళ‌ గ్రంథుల‌న్నింటిలో కంటే పెద్ద‌ది. శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి ప‌నితీరు అదుపు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ క‌లిగిన … Read more

Salt : ఉప్పు, థైరాయిడ్.. ఈ రెండింటికీ ఉన్న అస‌లు సంబంధం ఏమిటో తెలుసా..?

Salt : ప్ర‌స్తుత కాలంలో చాప కింద నీరులా విస్త‌రిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ కూడా ఒక‌టి. షుగ‌ర్, బీపీ వంటి వాటితోపాటు థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు ప్ర‌తిరోజూ దీర్ఘ‌కాలం పాటు మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య చాలా కాలం నుండి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తోంది. … Read more

Thyroid : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. నెల రోజుల్లో థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది..!

Thyroid : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి హైప‌ర్ థైరాయిడిజం. రెండోది హైపో థైరాయిడిజం. మొద‌టి దాంట్లో బ‌రువును వేగంగా కోల్పోతారు. రెండో ర‌కం థైరాయిడ్ ఉంటే.. బ‌రువు బాగా పెరుగుతారు. ఇక కొన్ని ల‌క్ష‌ణాలు రెండు థైరాయిడ్‌ల‌లోనూ కామ‌న్‌గా ఉంటాయి. కానీ ఏ థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చినా స‌రే.. జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. దీంతో స‌రైన డోసు ల‌భించ‌క థైరాయిడ్ స‌మ‌స్య ఎల్ల‌ప్పుడూ … Read more

Thyroid : థైరాయిడ్‌ సమస్యకు ఇంటి చిట్కాలు..!

Thyroid : మ‌న శ‌రీర ప‌నితీరుపై హార్మోన్ల ప్ర‌భావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మ‌న గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి. దాని ప‌ని తీరులో తేడాల వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం. ఈ రోజుల్లో దీని బారిన ప‌డే వారి సంఖ్య‌ పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్ర‌ల‌తో పాటు ఆహార‌ప‌రంగానూ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నీర‌సం, అల‌స‌ట‌, … Read more

Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Yoga : ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్‌.. వంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌లికాలంలో వీరికి ఇంకా స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అయితే యోగాలో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది. అదే.. ఉష్ట్రాస‌నం. దీన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌నిచేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ … Read more

థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా.. కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే.. … Read more

థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ప్రతి 10 మందిలో 4 మందికి థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు ఇత‌ర ల‌క్ష‌ణాల‌తోనూ బాధ‌ప‌డుతున్నారు. అయితే థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి క‌లిగే ల‌క్ష‌ణాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అయోడిన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం … Read more

మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా ? అయితే మీకు థైరాయిడ్ ఉన్న‌ట్లే.. ఒక్క‌సారి ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

ప్ర‌స్తుతం బీపీ, షుగ‌ర్ లాగే థైరాయిడ్ స‌మ‌స్య చాలా మందికి వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్లు త‌క్కువ‌గా విడుద‌ల అవ‌డం వ‌ల్ల మొద‌టి ర‌కం థైరాయిడ్ వ‌స్తుంది. ఇక థైరాయిడ్ హార్మోన్లు అవ‌స‌రానికి మించి ఉత్ప‌త్తి అయితే హైప‌ర్ థైరాయిడిజం స‌మ‌స్య వ‌స్తుంది. రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌లోనూ భిన్న ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ప‌నిచేయ‌క‌పోయినా రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో నీర‌సంగా ఉంటుందా ? … Read more