Thyroid Symptoms : థైరాయిడ్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు..

Thyroid Symptoms : ప్ర‌స్తుత కాలంలో మ‌నల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఈవ్యాధితో ప్ర‌భావితం అవుతున్నారు. శ‌రీరంలోని ప్ర‌తి భాగాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తి థైరాయిడ్ హార్మోన్ కు ఉంది. సాధార‌ణంగా ఏ వ్యాధి నుండైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ వ్యాధి గురించి అవ‌గాహాన అవ‌స‌రం. అప్పుడే ఆ వ్యాధిని నియంత్రించే మార్గం క‌నిపిస్తుంది. … Read more

Thyroid Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది థైరాయిడ్ కావ‌చ్చు.. ఒక‌సారి చెక్ చేసుకోండి..!

Thyroid Symptoms : మ‌న‌ల్ని వేధించే దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో థైరాయిడ్ ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్టు చాలా ఆల‌స్యంగా గుర్తిస్తారు. దీంతో స‌మ‌స్య మ‌రీ తీవ్ర‌త‌ర‌మై అధిక డోస్ మందుల‌ను వాడాల్సి వ‌స్తుంది. ఇలా ఆల‌స్యంగా గుర్తించ‌డం వ‌ల్ల జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా అప్ప‌టికే జ‌రిగిపోతుంది. ఈ థైరాయిడ్ వ్యాధిని కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా మ‌నం ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. … Read more

మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా ? అయితే మీకు థైరాయిడ్ ఉన్న‌ట్లే.. ఒక్క‌సారి ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

ప్ర‌స్తుతం బీపీ, షుగ‌ర్ లాగే థైరాయిడ్ స‌మ‌స్య చాలా మందికి వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్లు త‌క్కువ‌గా విడుద‌ల అవ‌డం వ‌ల్ల మొద‌టి ర‌కం థైరాయిడ్ వ‌స్తుంది. ఇక థైరాయిడ్ హార్మోన్లు అవ‌స‌రానికి మించి ఉత్ప‌త్తి అయితే హైప‌ర్ థైరాయిడిజం స‌మ‌స్య వ‌స్తుంది. రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌లోనూ భిన్న ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ప‌నిచేయ‌క‌పోయినా రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో నీర‌సంగా ఉంటుందా ? … Read more