ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ ఒత్తిడినుండి బయటపడాలంటే కొన్ని మార్లు యోగా ఆచరించకతప్పదు. యోగాకు సంబంధించి ఇతరులకు ప్రదర్శించకుండానే మీకు మీరే ఒత్తిడి తగ్గించుకునే కొన్ని మెళుకువలు పరిశీలించండి. సరైన ధ్యాన భంగిమ – తలతో సహా కుర్చీలోనే వెనక్కు వాలండి. కళ్ళు మూసి ధ్యానంలో వుండండి.అయితే నిద్ర మాత్రం పోకండి. వెన్నెముక నిటారుగా … Read more

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ యోగా చేయండి..

కిడ్నీల పనితీరును బట్టి మన శరీరం పనిచేస్తుంది. కిడ్నీలు గోదుమ గింజ ఆకృతిలో వెన్నుముక‌కు కింద ఇరువైపులా ఉంటాయి. అవి మానవ శరీరంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపింపిస్తాయి. అలాగే ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతాయి. బ్లడ్‌ ప్రెషర్‌ను అందుబాటులో ఉంచుతాయి. కిడ్నీలు ఎప్పుడైతే ఈ పనిని చేయకుండా నిలిచిపోతాయో అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. నిద్రలేమి, యూరినేషన్‌ సమస్యలు, నాసీయా, వెయిట్‌ లాస్, బాడీ వీక్‌నెస్, అలసట, కండరాల … Read more

యోగా, మెడిటేష‌న్‌ల‌ను నిత్యం చేస్తే మ‌నం వైద్యానికి పెట్టే ఖ‌ర్చు 43 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ట‌…

ప్ర‌స్తుత త‌రుణంలో యోగాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత ఆద‌ర‌ణ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు యోగాను పాటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని కూడా నిర్వ‌హిస్తున్నారు. దీంట్లో దేశ విదేశాల‌కు చెందిన వారు ఎంతో మంది పాల్గొంటున్నారు. అన్ని వ‌ర్గాలకు చెందిన ప్ర‌జ‌లు యోగాలో మునిగిపోయారు. అయితే కొంత మంది మాత్రం యోగా శాస్త్రీయం కాద‌ని, దాంతో ఎలాంటి లాభం క‌ల‌గ‌ద‌ని, పైపెచ్చు దాని వ‌ల్ల న‌ష్టాలే క‌లుగుతాయ‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ … Read more

అలాంటి వారు యోగా అసలు మిస్ అవ్వొద్దు…!

పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల పెరుగుతున్న కాలుష్యం, మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులకు పెరిగే టెన్షన్, ఒత్తిడి వల్ల అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. వీటిని జయించడం కోసం ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వ్యాయామం, యోగాని ఒక భాగం చేసుకోవాలి. ఒక మనిషి రోజూ అర గంటవ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. వ్యాయామం అంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి … Read more

యోగా చేస్తే ఆ సమస్య అసలు రాదు…!

యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం. యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు. యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకున్నారు. వారిపై మూడు నెలల పాటు అనేక పరిశోధనలు చేసారు. రెండు గ్రూపులుగా విభజించి… మొదటి గ్రూపులోని వారిని … Read more

యోగా తర్వాత ఎంత సేపటికి స్నానం చెయ్యాలి…!

యోగా అనగానే కొంత మంది చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. కాని దానికి అంటూ ఒక ప్రోటో కాల్ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. యోగాకు అంటూ ఒక ప్రత్యేక ప్రోటో కాల్ ఉంటుంది. దానిని తప్పక పాటించాలి అంటున్నారు. లేకపోతే అసలు దాని వలన ఏ ఉపయోగం ఉండదు. అన్ని సక్రమంగా చేస్తే యోగా వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకు కొన్ని సూచనలు ఉన్నాయి. పరిసరాలను, శరీరాన్ని, మనసును శుభ్రంగా, ప్రశాంతంగా … Read more

యోగా అసలు మానకండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి…!

యోగా అనేది ఇప్పుడు ప్రజల జీవన విధానంలో ఒక అలవాటుగా మారిపోయింది. ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు ఈ భారతీయ ఆరోగ్య విధానం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులు కూడా యోగా చెయ్యాలని సూచించడంతో యోగా చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. యోగా ఉపయోగాలు తెలియక చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోరు. కాని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి యోగాతో. రోజుకు కనీసం 25 నిమిషాల పాటు యోగా అనేది చాలా అవసరం. వైద్యులు … Read more

యోగా చేస్తున్నారా…? మరి ఈ ఆసనాలు ఎలా మర్చిపోయారు…?

గత కొన్నేళ్ళు గా యోగాకు ప్రాధాన్యత పెరిగింది. భారతీయ సంస్కృతిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంది గాని ప్రాచుర్యంగాని మన భాషలో చెప్పాలంటే క్రేజ్ గాని వచ్చింది గత నాలుగు అయిదేళ్ళలోనే. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది కూడా ఒకటి వచ్చేసింది. యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో వ్యాధులకు కూడా అది పరిష్కారం చూపిస్తుందని వైద్యులు కూడా అంటూ ఉంటారు. ఈ నేపధ్యంలో కొన్ని ఆసనాల గురించి ఒకసారి చూద్దాం. గరుడాసన గరుడాసనంలో ఒకే … Read more

Yoga : యోగా చేస్తే నిజంగానే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారా..?

Yoga : ప్రజలు తమ పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం యువతలో జిమ్‌కి వెళ్లాలనే క్రేజ్ బాగా పెరిగింది. చాలా మంది బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లడం ఉత్తమ మార్గంగా భావిస్తారు. తద్వారా కేలరీలు కరిగిపోతాయి మరియు బరువును నియంత్రించవచ్చు. చాలా మంది ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో సరిచూసుకుని తక్కువ కేలరీల ఆహారాన్ని అనుసరిస్తారు. అలాగే అదనపు క్యాలరీలను కరిగించుకోవడానికి జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తుంటాం. కానీ చాలా మందికి వారి … Read more

Yoga : యోగా ప్రారంభిస్తున్నారా.. అయితే ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Yoga : మ‌న‌ల్ని సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా చేసేందుకు యోగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మిమ్మ‌ల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు యోగా, ధ్యానం కూడా చేయాలి. దీంతో మీరు శారీర‌కంగానే కాకుండా, మాన‌సికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే వివిధ ర‌కాల యోగాస‌నాలు, ప్రాణాయామాలు మ‌న‌కు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మ‌న ఆరోగ్యాన్ని ర‌క్షిస్తాయి. మ‌న‌ల్ని తీవ్ర‌మైన వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. అయితే యోగా లేదా ప్రాణాయామం ఏది చేసినా వీటిని ఆరంభించేవారు … Read more