ఆఫీస్ లో కలిసి పనిచేసే వారితో అస్సలు ఎఫైర్ ఉండద్దు అంట.! ఎందుకో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

ఆఫీసు వాతావ‌రణం అంటే అంతే.. ఉద్యోగుల‌కు ఎవ‌రికైనా ఆఫీసులో కాస్త బెరుకుగానే ఉంటుంది. కొత్త అయితే అది మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. ఆఫీసు పాత అయ్యేకొద్దీ దాని వాతావ‌ర‌ణానికి ఎవ‌రైనా అల‌వాటు ప‌డుతారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది కొత్త స్నేహితులు క‌లుస్తారు. వారిలో కొంద‌రితో మాత్ర‌మే చ‌నువు ఏర్ప‌డుతుంది. ఇక వారు లేడీ కొలీగ్స్ అయితే ఆ చ‌నువు మ‌రింత పెరిగితే అది వివాహేత‌ర సంబంధానికి దారి తీస్తుంది. ఆఫీసుల్లో ఇలాంటివి కామ‌నే అయిన‌ప్ప‌టికీ నిజానికి … Read more

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ ఒత్తిడినుండి బయటపడాలంటే కొన్ని మార్లు యోగా ఆచరించకతప్పదు. యోగాకు సంబంధించి ఇతరులకు ప్రదర్శించకుండానే మీకు మీరే ఒత్తిడి తగ్గించుకునే కొన్ని మెళుకువలు పరిశీలించండి. సరైన ధ్యాన భంగిమ – తలతో సహా కుర్చీలోనే వెనక్కు వాలండి. కళ్ళు మూసి ధ్యానంలో వుండండి.అయితే నిద్ర మాత్రం పోకండి. వెన్నెముక నిటారుగా … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఆఫీస్‌లో ఈ మార్పుల‌ను చేసి చూడండి.. స‌త్ఫ‌లితాలు వస్తాయి..

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే విజయం అందుతుంది వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సక్సెస్ ని పొందొచ్చు. చాలా మంది కెరీర్ లో పైకి ఎదగలేక సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా కెరీర్ లో పైకి ఎదగలేక కష్టపడుతున్నారా అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు అనుసరిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను … Read more

ఆఫీసులో తోటి ఉద్యోగుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాలి..?

ఆఫీసులలో ఎన్నో రకాల వ్యక్తులుంటారు. ఏ ఇద్దరికి ఒకే రకమైన ప్రవర్తన వుండదు. ప్రతి వ్యక్తితోను సరైన రీతిలో వ్యవహరించటం ప్రధానం. సంబందాలకోసమే కాదు వారి సాహచర్యంలో కొన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మరి మీ ఆఫీసులో మిమ్మల్ని విసిగించేస్తూ చికాకు పెట్టే సహచర ఉద్యోగి వుంటే అతనిని ఏ రకంగా ఉపాయంతో నెట్టుకురావాలో చూడండి. ప్రతిదానికి మీరు వెనుకాడకండి. వారు మిమ్మల్ని గౌరవించాలి. మీరు వారిని గౌరవించాలి. మాటలవరకు చాలు. కష్టసుఖాలు పంచుకోనవసరం లేదు. వాస్తవాలను … Read more

నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు, కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు, ఇత‌ను మామూలోడు కాదు !

ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వారాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే … Read more