ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఈ యోగాసనాలను వేయండి..
చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఆస్తమాతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన విధానం మనం తీసుకునే ఆహారం నిద్ర ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్, యోగ వంటివి కూడా సహాయపడతాయి. ఆస్తమా తో బాధపడే వాళ్ళు ఈ యోగాసనాలు వేస్తే కచ్చితంగా ఆస్తమ సమస్య నుండి బయటపడొచ్చు. బ్రీతింగ్ కూడా బాగా అందుతుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ … Read more









