Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Yoga : ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్‌.. వంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌లికాలంలో వీరికి ఇంకా స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అయితే యోగాలో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది. అదే.. ఉష్ట్రాస‌నం. దీన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌నిచేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ … Read more

Asthma Foods : ఆస్తమా ఉన్నవారు.. వీటిని రోజూ తీసుకుంటే.. ఎంతో ఉపశమనం లభిస్తుంది.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..!

Asthma Foods : ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను పెంచుతాయి. కొన్ని ఆస్తమాను తగ్గిస్తాయి. అసలే ఇది చలికాలం కనుక ఆస్తమా పేషెంట్లకు సహజంగానే ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వారు రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే దాంతో ఆస్తమా ద్వారా తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఆస్తమా ఉన్నవారు తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి … Read more

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌గ్గు, ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోక‌పోతే అది మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. తుల‌సి ఆకులు 4-5 వేసి నీటిని బాగా … Read more

ఆస్త‌మా ఉన్న‌వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

ఉబ్బసం.. దీన్నే ఆస్త‌మా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 235 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. పిల్ల‌లు, పెద్ద‌ల్లోనూ ఆస్త‌మా వ‌స్తుంటుంది. అయితే ఆస్త‌మాకు వైద్యులు సూచించే మందుల‌ను వాడుతూ పోష‌కాహారం తీసుకోవ‌డంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. నిత్యం … Read more

ఆస్త‌మా ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించ‌డానికి 5 ఇంటి చిట్కాలు..!

ఉబ్బసం అనేది శ్వాసకోశ వ్యాధి. ఇది ముందుగా స్వ‌ల్పంగా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. ప‌ట్టించుకోక‌పోతే తీవ్ర ఇబ్బందుల‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఓ ద‌శ‌లో ప్రాణాంత‌కం కూడా కావ‌చ్చు. అలా జ‌రిగితే వాయుమార్గం మూసివేయ‌బ‌డుతుంది. దీంతో శరీరానికి శ్వాస అంద‌దు. ఫ‌లితంగా ప్రాణాల మీద‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక ఆస్త‌మా అనేది ఏ వ‌య‌స్సులో ఉన్న వారికి అయినా రావ‌చ్చు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఆస్త‌మా ఉన్న‌వారు వైద్యులు ఇచ్చిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు కింద తెలిపిన … Read more