ఆస్తమా నుంచి బయట పడేందుకు ఇంటి చిట్కాలు..!
ఆస్తమా ఉన్నవారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దగ్గు, ఆయాసం ఎక్కువగా వస్తాయి. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలను తీసుకోకపోతే అది మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నవారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. తులసి ఆకులు 4-5 వేసి నీటిని బాగా … Read more









