Health Tips : సీజన్ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!
Health Tips : మార్చి నెల వచ్చేసింది. ఎండలు ఇప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే వేసవి తాపం మొదలవుతుంది. ఇది సీజన్ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్ మారే … Read more









