40 ఏళ్లకు పైబడిన మహిళలు కచ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియమాలు..!
సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న అందరి బాగోగులు చూసుకుంటూ తమ గురించి మర్చిపోతారు. ఐతే మహమ్మారి వచ్చిన తర్వాత మధ్య వయస్సు మహిళలు ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడింది. 45నుండి 60సంవత్సరాల వయస్సు గల మహిళల్లో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. మరి ఆ అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిస్, బీపీ హైపర్ టెన్షన్, క్యాన్సర్, డిప్రెషన్ మొదలగు సమస్యలు … Read more









