తీవ్ర‌మైన జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

సీజ‌న్లు మారే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా అంద‌రికీ ఒక‌సారి జ‌లుబు చేస్తుంది. ప్ర‌స్తుతం చ‌లికాలం ముగిసి వేస‌వి సీజ‌న్ ప్రారంభంలో ఉంది. రాత్రి పూట ఉష్ణోగ్ర‌త‌లు మ‌రీ త‌క్కువ‌గా ఉంటున్నాయి. చ‌లి బాగా ఇబ్బంది పెడుతోంది. మ‌రోవైపు ప‌గ‌లు ఎండ దంచి కొడుతోంది. ఇలా అస‌మాన వాతావ‌ర‌ణం ఉండ‌డం వ‌ల్ల చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా అధిక శాతం మంది జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. ప‌లు ఇంటి చిట్కాల‌ను … Read more

జలుబు వచ్చిందా.. వెల్లుల్లి రెబ్బల‌ను కొరుకుతూ ఉండండి..!

జలుబును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందంటారు. వెల్లుల్లిపాయ పైపొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. తరుచుగా ఆ వెల్లుల్లిని కొరుకుతూ దాని నుంచి వచ్చే రసం మింగుతుండాలి. అలా నాలుగైదు గంటలకు ఓసారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే తొలగిపోతుంది. జలుబు చేసినపుడు ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడి లేదా మసాలా వేసి వండిన ఆహారాన్ని తీసుకోవాలి. … Read more

జ‌లుబును త‌గ్గించే దివ్యౌష‌ధం ఇది.. ఎలా వాడాలంటే..?

వర్షాకాలం, చలి కాలంలోనే కాదు.. ఈ సీజ‌న్‌లోనూ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ కాలంలో జలుబుకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ చక్కని దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక నీల‌గిరి తైలం అని పిలువబడే ఈ తైలాన్ని జలుబుకు విరుగుడుగా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ ని వాడటం వలన అనేక లాభాలు ఉన్నాయి. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో … Read more

జ‌లుబు, ఫ్లూ ఒక్క‌టేనా..? రెండింటి మ‌ధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా..?

కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా ఉండడంతో ఇలాంటి లక్షణాలు కనిపించగానే భయంతో వణికిపోయేవారు. జలుబు చేసిందంటే చాలు కరోనానేమో అనుకుని బెంబేలెత్తిపోయేవారు. ఇంకా గొంతునొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందేమో అనుకుని టెస్ట్ కి వెళ్లేవారు. కరోనా వైరస్ అప్ప‌ట్లో విజృంభించిన‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇప్ప‌టికీ ఆ భ‌యం మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఐతే కరోనా లక్షణాల గురించి పక్కన పెడితే, జలుబు, ఫ్లూ మధ్య తేడాలేంటో ఇప్పుడు … Read more

జలుబుకి మందు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు… అసలు సాధ్యం కాదా…?

జలుబు చేసిందా…? అయితే చీదుకోవడం, పీల్చుకోవడమే… మరి మందులు…? మందులు వేస్తే ఏడు రోజుల్లో వేయకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది… అంటే…? అది తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గుతుంది గాని నువ్వు తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గదు… అది కూడా ఒక అనుభవమే… భరించు… జలుబు గురించి చాలా మంది చెప్పే మాటలు ఇవే… వాస్తవాలు ఇబ్బంది గా ఉన్నా జలుబు మాత్రం జనాలకు ఆ విధంగానే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. దీనికి ఆస్పత్రికి వెళ్ళినా, మందుల దుకాణానికి వెళ్ళినా … Read more

జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?

జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా … Read more

ముక్కుకు జలుబు చేస్తే.. నాలుకకు రుచి తెలియదు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో ఎక్కువగా తడువడం, వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందికి జలుబు చేస్తుంటుంది. దీని కారణంగా తలనొప్పి, జ్వరానికి దారితీస్తుంది. కనీసం శ్వాస తీసుకోవడం కూడా కష్టమనిపిస్తుంటుంది. వీటిని పక్కన బెడితే ముక్కుకు జలుబు చేస్తే ఏం తిన్నా నాలుకకు రుచి అనిపించదు. వంటకాల రుచి తెలిసే అవకాశం దాదాపుగా తక్కువగా ఉంటుంది. ముక్కుకు ఇబ్బంది చేస్తే నాలుకెందుకు పని చేయదనే సందేహం చాలామందిలో ఉంటుంది. సందేహం ఉన్నా కారణం తెలియకుండానే దేన్నైనా రుచి చూడమంటే జలుబు చేసింది … Read more

మందులు వాడ‌కుండా జ‌లుబును ఇలా త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన వెంట‌నే అటాక్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇమ్యూనిటీ త‌గ్గిన‌ప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతుంటారు. జలుబు ఎక్కువగా ఉంటే.. తలనొప్పి, ఒళ్లు … Read more

Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

Herbal Tea : వాతావర‌ణ మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వీటికి … Read more

Foods For Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు ఉన్నాయా.. వీటిని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!

Foods For Cold And Cough : మారిన వాతావ‌ర‌ణంగా కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జలుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. జలుబు కార‌ణంగా క‌లిగే ఇబ్బంది, అస్వ‌స్థ‌త అంతా ఇంతా కాదు. జ‌లుబు కార‌ణంగా ముక్కు నుండి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, నీర‌సం, చికాకు వంటి ఇబ్బందులు క‌లుగుతాయి. చాలా మంది జ‌లుబు బారిన ప‌డ‌గానే మందుల‌ను, యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ … Read more