జలుబు, ఫ్లూ ఒక్కటేనా..? రెండింటి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా..?
కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా ఉండడంతో ఇలాంటి లక్షణాలు కనిపించగానే భయంతో వణికిపోయేవారు. జలుబు చేసిందంటే చాలు కరోనానేమో అనుకుని బెంబేలెత్తిపోయేవారు. ఇంకా గొంతునొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందేమో అనుకుని టెస్ట్ కి వెళ్లేవారు. కరోనా వైరస్ అప్పట్లో విజృంభించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఆ భయం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఐతే కరోనా లక్షణాల గురించి పక్కన పెడితే, జలుబు, ఫ్లూ మధ్య తేడాలేంటో ఇప్పుడు … Read more









