చాలా మందిలో ద‌గ్గుతున్న‌ప్పుడు…మూత్రం ప‌డుతుంది.! దీనిని అధిగ‌మించ‌డం ఎలా….?

చిన్నపిల్లలనే కాకుండా , పెద్దవాళ్లని కూడా దగ్గు, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. ప్రతి మనిషి ఏదో ఒక సంద‌ర్బంలో దగ్గుతూనే ఉంటారు. ఈ దగ్గు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి పొడి దగ్గు వస్తుంటుంది. కొందరికి దగ్గినప్పుడు కఫం పడుతుంది. కొందరికి దగ్గుతుంటే ఛాతి ఎముకలు నొప్పెడతాయి. మరికొందరిలో దగ్గు వలన రాత్రి పూట నిద్ర కూడా ఉండదు. అంతేకాదు కొందరిలో దగ్గేప్పుడు మూత్రం పడుతుంది. ఎందుకు అలా పడుతుంది, దానికి గల కారణాలేంటి….చికిత్సేంటి … Read more

ద‌గ్గును వెంట‌నే తగ్గించే స‌హ‌జ ‌సిద్ధ‌మైన అత్యుత్త‌మ ఇంటి చిట్కాలు..!

సాధార‌ణంగా మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు రెండూ ఒకేసారి వ‌స్తాయి. కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా వ‌స్తుంది. అది త‌గ్గే స‌మ‌యంలో ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ ద‌గ్గు మాత్ర‌మే వ‌స్తుంటుంది. అయితే ద‌గ్గు అనేది స‌హ‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును చాలా త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.   1. ఉప్పు … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ద‌గ్గు నుంచి ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది..

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు, ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. చాలా మందికి తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం … Read more

తమలపాకు… జాజికాయల రసంతో దగ్గు మాయం..!

శ్వాస మార్గంలో ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. వాతావరణ మార్పులవలన, చల్లటి పానీయ సేవన వలన శ్వాస క్రియకు ఆటంకం ఏర్పడి దగ్గు వస్తుంది. దగ్గులో కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు అంటూ పలు రకాలుగా ఉన్నాయి. శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే ఈ దగ్గు నుంచి విముక్తి … Read more

దగ్గు వేధిస్తోందా? ఈ చిట్కాలతో క్షణాల్లో దగ్గును దూరం చేసుకోండి

అసలే చలికాలం. వైరస్‌లన్నీ ఎప్పుడు అటాక్ చేయాలా అంటూ కాచుక్కూర్చుంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం లాంటివి ఒకదాని మీద మరోటి వచ్చి చేరుతుంటాయి. అటు దగ్గు తగ్గక.. ఇటు జలుబు తగ్గక నరకం అనుభవిస్తుంటారు కొంతమంది. ఎన్ని మందులు వాడినా కొంతమందికి దగ్గు అస్సలు తగ్గదు. అటువంటి వాళ్లు ఈ యాంటి బయాటిక్స్, టానికులు లాంటివి ఆపేసి.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించారంటే క్షణాల్లో దగ్గును పోగొట్టొచ్చు. దగ్గు మిమ్మల్ని వేధిస్తుంటే.. … Read more

జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?

జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా … Read more

Cough : దగ్గు నివారణకు.. అద్భుతమైన వంటింటి చిట్కాలు..

Cough : వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, ఈ వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. … Read more

Cough : ఈ చిట్కాతో దగ్గు, జలుబు సమస్యలను నిమిషాల్లో న‌యం చేసుకోవచ్చు..!

Cough : వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఉపశమనం కలగకుండా అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాము. సీజనల్ గా వచ్చే ఈ అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. … Read more

దగ్గు సమస్యతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

అసలే కరోనా కాలం.. పైగా వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దగ్గు సమస్యలతో బాధపడేవారు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలోనే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడే … Read more

Foods For Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు ఉన్నాయా.. వీటిని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!

Foods For Cold And Cough : మారిన వాతావ‌ర‌ణంగా కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జలుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. జలుబు కార‌ణంగా క‌లిగే ఇబ్బంది, అస్వ‌స్థ‌త అంతా ఇంతా కాదు. జ‌లుబు కార‌ణంగా ముక్కు నుండి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, నీర‌సం, చికాకు వంటి ఇబ్బందులు క‌లుగుతాయి. చాలా మంది జ‌లుబు బారిన ప‌డ‌గానే మందుల‌ను, యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ … Read more