ఫ్లూ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డేందుకు 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తుంటే స‌హ‌జంగానే చాలా మందికి సీజ‌న‌ల్ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డుతుంటారు. దీంతోపాటు గొంతు స‌మ‌స్య‌లు, ఛాతి ప‌ట్టేయ‌డం, జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ఇవ‌న్నీ ఫ్లూ ల‌క్ష‌ణాలు. అందువ‌ల్ల ఫ్లూను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో … Read more

జలుబు వేగంగా తగ్గాలంటే.. తులసి కషాయం తాగాల్సిందే..!

సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతారు. ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలామంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా దగ్గు, జలుబు రావడం సర్వసాధారణమే. అయితే దగ్గు, జలుబు మరింత ప్రమాదకరం ఏమీ కాదు కనుక మన ఇంట్లోనే కొన్ని నివారణ పద్ధతులను ఉపయోగించి ఈ జలుబు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబును దూరం చేసే … Read more

జలుబుకు అద్భుతంగా పనిచేసే ఔషధ పదార్థం.. అల్లం.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా సీజన్లు మారేకొద్దీ దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఎవరికైనా సరే వస్తుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు వంట ఇంట్లో ఉండే ఒకే ఒక్క పదార్థం ఔషధంగా పనిచేస్తుంది. అదే.. అల్లం.. అల్లంలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ … Read more

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

కరోనా వైరస్‌ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను … Read more

ద‌గ్గు స‌మ‌స్య బాధిస్తుందా ? వీటిని తీసుకోండి..!

ద‌గ్గు అనేది స‌హ‌జంగా ఎవ‌రికైనా వ‌స్తూనే ఉంటుంది. సీజ‌న్లు మారిన‌ప్పుడు చేసే జ‌లుబుతోపాటు ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి అల‌ర్జీలు, బాక్టీరియా, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల వ‌ల్ల కూడా ద‌గ్గు వస్తుంటుంది. అయితే ద‌గ్గుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును త‌గ్గించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె… ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల‌ తేనె, 1 టీస్పూన్‌ నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లిపి … Read more

ద‌గ్గు, జ‌లుబుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స‌.. క‌షాయం.. ఇలా తయారు చేసుకోండి..!

మూలిక‌లు, మ‌సాలా దినుసులను నిత్యం మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇవి చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను వంట‌కాల‌కు అందిస్తాయి. దీంతో ఒక్కో వంట‌కం ఒక్కో ప్ర‌త్యేక‌మైన రుచిని మ‌న‌కు అందిస్తుంది. అయితే వాటినే మ‌నం స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ వాటితో క‌షాయం చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ఈ విధంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే క‌షాయాన్ని త‌యారు చేసుకునేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: * ధ‌నియాలు … Read more