Eggs : ఆకలిగా ఉండడం లేదా ? గుడ్డును ఇలా తీసుకోండి..!

Eggs : చలికాలం మొదలవడంతో పూర్తిగా మన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. చలికాలం రావడం వల్ల చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. కనుక ముందుగా మన ఆహారం విషయంలో ఎన్నో మార్పులు  చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చలికాలంలో ఆకలి వేయడం లేదు అనే సమాధానం ఇస్తుంటారు. ఇలాంటి వారు ఆకలి కలగడం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన … Read more

Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

Water Drinking : సాధారణంగా నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొందరు మాటిమాటికీ అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అధిక దాహంతో … Read more

Thati Bellam : తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలొదలరు..!

Thati Bellam : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. కరోనా మహమ్మారి వంటి వాటితో పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి కనుక చాలా మంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా రసాయనాలతో పండించిన వాటిని పక్కన పెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో తాటి బెల్లం ఒకటి అని చెప్పవచ్చు. మరి తాటి … Read more

Winter Skin Care : చలికాలంలోనూ మీ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలా.. అయితే ఇవి పాటించాల్సిందే!

Winter Skin Care : సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము. అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది. మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. 1. ముందుగా … Read more

Health Tips : పరగడుపున వేడి నీటిని తాగుతున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips : సాధారణంగా నీరు మన శరీరానికి ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం పరగడుపున నీటిని తాగటం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. అయితే ప్రతి రోజూ పరగడుపున చల్లని నీటి కన్నా వేడి నీటిని తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి పరగడుపున వేడి నీటిని తాగడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు … Read more

Salt : రోజువారీ ఆహారంలో ఉప్పును అధికంగా తింటున్నారా.. అయితే సమస్యలు తప్పవు..!

Salt : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. ఎందులో అయినా సరే తగినంత ఉప్పు లేకపోతే ఆ వంటకు రుచీపచీ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో భాగంగా ఆహారానికి రుచి రావడం కోసం ఉప్పును ఉపయోగిస్తాము. అయితే రోజుకు పరిమితికి మించి ఉప్పును తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామందికి వారి ఆహారంలో భాగంగా అధిక మొత్తంలో ఉప్పు, కారం తీసుకోవడం అలవాటుగా … Read more

నరదిష్టి తొలగిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కా పాటిస్తే చాలు..!

నరదిష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అనే సామెత వాడుకలో ఉంది. అంటే నరదిష్టి ఎంతటి ప్రభావవంతమైనదో తెలుస్తుంది. సాధారణంగా మనకు మన కుటుంబంలో అభివృద్ధి ఉంటే ఇతరుల చెడు ప్రభావం మన ఇంటిపై పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే చెడు దృష్టి మన ఇంటిపై పడటం వల్ల ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది నర దిష్టి తగలకుండా ఏవేవో చేస్తుంటారు. మన ఇళ్లలో పూర్వకాలం ఎవరైనా … Read more

Health Tips : భోజనానికి ముందు, తరువాత ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జాగ్రత్త..!

Health Tips : మనం ఆహారం తినే ముందు మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. ఇలా తెలిసీ తెలియక చేసిన పొరపాట్ల వల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా జీర్ణక్రియ సమస్యలు మొదలవడంతో ఇతర సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే మనం భోజనానికి ముందు, తర్వాత ఏ విధమైన తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. చాలామంది భోజనానికి ముందు, భోజనం తర్వాత … Read more

Beauty Tips : చర్మంపై ఐస్ క్యూబ్ లతో మసాజ్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే !

Beauty Tips : సాధారణంగా చాలా మంది తమ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిని తొలగించి తమ ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిని చర్మంపై మసాజ్ చేస్తుంటారు. అయితే ఇలా ఐస్ క్యూబ్స్ తో చర్మంపై మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన చర్మంపై ఐస్ క్యూబ్ … Read more

సూర్యాస్తమయం తరువాత పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు..!

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను ఎంతో పద్ధతిగా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలోనే సూర్యాస్తమయం అయిన తరువాత పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పెద్దవారు పదేపదే చెబుతుంటారు. అలా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయటంవల్ల పరమ దరిద్రమని చెబుతారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.. అనే విషయాలకు వస్తే.. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల … Read more